telugu facts
దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలం… ఎంత పలికిందో తెలుసా ?
dawood ibrahim assets : పరిచయం అవసరం లేని పేరు… తన ఉగ్రవాద చర్యలతో దేశాన్ని గడగడలాడించిన కిరాతకుడు…
1993నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆయనే అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం… భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్…. ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా దావూద్ పరారీలో ఉన్న ఉన్నాడు….
భారత ప్రభుత్వం ఇటీవలె ఆయన ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజీ మానిప్యులేటర్స్ చట్టం కింద వేలం వేసింది… దావూద్ ఆస్తులు మొత్తం రూ.23 లక్షలకు వేలం పలికినట్లు అధికారులు తెలియజేశారు…మొత్తం 6 ఆస్తులు ఉంటే అందులో రెండు ఆస్తులు రిజర్వ్ ధరల కన్నా ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి…. దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంపాట పై భారీ స్పందన వచ్చిందని ఉన్నతాధికారి డిసౌజా తెలిపారు…