Tollywood news in teluguViral news in telugu
viral video : తన పిల్లలని ముట్టుకుంటే చిట్టెలుకకైనా బయపడవలసిందే !

ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ ప్రాణికి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు. ఒక తల్లి తన పిల్లలను ఎంత అపురూపంగా చూసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు, తన పిల్లలలని ఎవరైనా ముట్టుకుంటే వారి అంతు చూసేదాకా వదిలిపెట్టదు .
తాజాగా ఒక చిట్టెలుక తన ఎలుక పిల్లను ఒక పాము ఎత్తుకుపోతూఉంటే, పాము తోక భాగాన్ని కరచి పట్టుకొనే ప్రత్నం చేస్తూ ప్రాణాలకు తెగించి పోరాడి తన ఎలుక పిల్లను కాపాడుకుంది. ఇపుడు ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
If you haven’t seen what mothers courage is…
— Susanta Nanda (@susantananda3) November 27, 2020
It rescues it baby from the snakes mouth. Unbelievable.. pic.twitter.com/3u6QD2PAl0