News

నవంబర్ నెలలో పొంచివున్న ప్రమాదం, Danger in November

రానున్న శీతాకాలంలో కోవిడ్ 19 వైరసు Danger in November వాతావరణం అనుకూల ంగా ఉండే కారణంగా కోవిడ్ 19 పాజిటీవ్ కేసులు పెరిగే అవకాశం ఉందని పంచాయితీ రాజ్ శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ , స్త్రీ , శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు . మంగళ వారం ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ పంచాయితీ రాజ్ శాఖ , స్త్రీ , శిశు సంక్షేమ శాఖ సమన్వయం తో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శా ఖ , ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ , డైరెక్టర్ ఆధ్వ ర్యంలో రాష్ట్ర స్థాయి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు . ఈసంద ర్భంగా పలు సూచనలు చేశారు .

కోవిడ్ 19 పెరిగే అవకాశం ఉన్నం దున కావున ఈ మూడు శాఖలు సమన్వయంతో పని చేస్తు ప్రజల్లో కోవిడ్ 19 పట్ల అప్రమత్తత , నివార ణ , నియంత్రణ చర్యల గురించి అ వగాహన కలిగించాలన్నారు . Danger in November మాస్కు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ధరించే విధంగా అవగాహ న కలిపించాలని , భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని , శాని టైజర్ లేదా సబ్బుతో తరుచుగా చే తులు శుభ్రపరుచుకోవడం , ప్రజ లు ఎక్కడ కూడా గుమికూడకుం డా ఉండే విధంగా జాగ్రత్తలు తీసు కోవాలని అన్నారు . ముఖ్యంగా ప ండుగల సందర్భంగా షాపింగ్ కా ంప్లెక్స్ , మార్కెట్లు , సంతలు , దు కాణాలు ఇతరాత్ర ప్రదేశాలలో గుమికూడకుండా తగు జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు . అదేవి ధంగా కోవిడ్ 19 లక్షణాలు కలిగిన అనుమానిత వ్యక్తులు వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పరీక్ష చేయించుకోవాలన్నా రు .

Read  అంబటి రాయుడు ని సెలెక్ట్ చేయకుండా పెద్ద తప్పు చేసాను.

వీడియో కాన్ఫరెన్స్ తదనం తరం జిల్లా వైద్యా , ఆరోగ్య శాఖా ధికారి డా . కె . ప్రమోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆరోగ్య , కు టుంబ సంక్షేమ శాఖ , ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను జిల్లాలోని డి ప్యూటీ డిహెచ్ఎంఓలు , ప్రోగ్రామ్ ఆఫీసర్లు , వైద్యాధికారులు , అలా గే సూపర్ వైజర్లు , సిబ్బంది అంద రు సంబంధిత శాఖల సమన్వ యంతో పూర్తిస్థాయిలో నిర్వహి స్తు , జిల్లాలో కోవిడ్ 19 పాజిటీవ్ కేసులు , డెంగ్యూ , మలేరియా , స్వై ఫ్లూ వంటి కేసులు పూర్తిస్థాయి లో అరికట్టాలని కోరారు . ఈ వీడి యో కాన్ఫరెన్స్ లో జిల్లాలోని ఆ యా శాఖలకు సంబంధించిన అధి కారులు , సిబ్బంది పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button