Daily Walking Benefits : రోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
Daily Walking Benefits : వాకింగ్… అందరూ ఇష్టపడే ఎక్ససైజ్ ఎందుకంటే అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ శ్రమ లేకుండా చేస్తాము కాబట్టి.. అందుకే కొందరు ఎంత సేపు నడవమన్న నడుస్తామని చెప్తుండడం చూస్తూ ఉంటాం.. రోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు.

1. హార్ట్ కి చాలా మంచిది :- వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. రక్త ప్రసవన సరిగా ఉంటుంది
2. ఎముకలు దృఢంగా తయారవుతాయి :- రోజు క్రమం తప్పకుండా నడవడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి.
3. కండరాలు బలంగా మారుతాయి:- వాకింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారి బడికి మంచి స్ట్రక్చర్ ని ఇస్తుంది
4. బరువు తగ్గించవచ్చు :- మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల తిన్న క్యాలరీస్ అన్ని కరిగి బరువు తగ్గుతారు.
5. ఇన్సులిన్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది :- నడక వల్ల చక్కర లెవెల్స్ అదుపులో ఉంటుంది.
6. ఒత్తిడి తగ్గిపోతుంది :- నడవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.
7. ఆయుష్షు కూడా పెరిగిపోతుంది: వాకింగ్ చేయడం వల్ల రోగాలు రాకుండా ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు
8. విటమిన్ డి : బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి విటమిన్ డి అందు