Tollywood news in telugu

దగ్గుబాటి రానా, మిహికా సినిమా ఎంట్రీ విషయంలో… ఏమన్నాడంటే !

daggubati rana

రానా బాహుబలి సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తన మొదటి సినిమాలలో విలన్ పాత్రలో నటించినా పాన్ ఇండియా యాక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే దగ్గుబాటి కుటుంబం నుండి ఒక నటీమణి ఇండస్ట్రీకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆ నటీమణి ఎవరో కాదు రానా భార్య మిహికా అని సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 8న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే, వీరిద్దరూ హనీమూన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీని తరవాత రానా షూటింగ్ లలో బిజి అయిపోయాడు.

ఇదంతా పక్కనపెడితే తాజాగా మహికా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు రావడంతో, ఈ విషయం పై స్పందించిన రానా నాపై కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి అవన్నీ నేను ఎప్పుడు పెద్దగా పాటించుకోలేదు, ఇపుడు మిహికా విషయంలో అదే జరుగుతుంది అని కూల్ గా బదులిచ్చాడు.

Read  RRR Ramcharan - అభిమానులకు డబల్ ధమాకా:-
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button