News

Court Sent Notice: ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విరాట్ కోహ్లీ, తమన్నాలకు నోటీసులు…!

Court Sent Notice To Kohli And Tamannaah

Court Sent Notice To Kohli And Tamannaah : ప్రముఖ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి, టాలీవుడ్ నటి తమన్నాలకు  కేరళ హైకోర్టు నోటీసులు పంపించింది. ప్రజలు కూడా వీరు ఇద్దరు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు అభిమానుల కూడా వాపోతున్నారు. 

వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ లో  రమ్మీ ఆట కు సంబందించిన ప్రకటనలు ఎలా చుపిస్తున్నారో ప్రజలనందరికి తెలిసిందే. ఈ ఆట వల్ల ప్రజలు ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డుపై పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు అన్యాయమై పోతున్నాయి. ఇది గమనించి  ఈ ఆటపై నిషేధం విధించాలని కోరుతూ త్రిస్సూర్‌కు ప్రాంతానికి చెందిన ‘పాలీ వర్గీస్’ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు.

 దీనికి సంబంధించి వివిధ  రాష్ట్రాల్లో ఇలా ప్రజలను మోసం చేసే ఆటలపై నిషేధం విధించారని త్రిస్సూర్ కోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే ఈ ఆన్ లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న  విరాట్ కోహ్లీ, తమన్నాకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

Read  షర్మిల తెలంగాణాలో పెట్టబోయే పార్టీపేరు..హల్లేలూయా పార్టీ ... అంటున్న : ఎంపీ అరవింద్

ఇక ఈ నోటీసులపై వీరిరువురు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button