Today Telugu News Updates

గుడ్ న్యూస్ – కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్ సక్సెస్!

Corona vaccine success
Corona vaccine success

Corona vaccine success :: హైదరాబాద్ కి చెందిన “భారత్ బయోటెక్’ ఈ వాక్సిన్ ని తయారు చేసింది, అన్ని దేశాలకి మెడిసిన్ సరఫరా చేసే సత్తా ఈ భారత్ బయోటెక్ సొంతం , క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో నిమ్స్ హాస్పిటల్ లో ఇద్దరు వాలంటరీ లకి ఇవ్వగా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు .

అయితే రెండో దశ ట్రయల్స్ త్వరలో ఇవ్వనున్నారు, తర్వాత ఒక నిర్ధారణతో ప్రభుత్వ అనుమతితో మెడిసిన్ సప్ప్లై ఉంటుంది, ఇప్పటికైతే ఒక తీపి కబురు వచ్చినట్టే , మిగతా ఫేస్ లు కుడా ధాటి సక్సెస్ అయి జనాలకి అందేలా రావాలని కోరుకుందాం .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button