Today Telugu News Updates

కరోనా సోకిన యువతినికూడా వదలని కామాందుడు !

infected young woman

ఈ ఘటన కేరళలోని కోజిక్కోడ్ జిల్లాలో ఉల్లియోరిలో ఉన్న మలబార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆవరణలో చోటుచేసుకుంది. ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న అశ్విన్ క్రిష్ణ(35) అనే వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిన ఒక మహిళ పై కన్నేశాడు.

తనతో మంచిగా ఉన్నట్టు నటించుతూ తనని బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేసాడు. ఒక సారి  కృష్ణ ఆ యువతిని డాక్టర్ రమ్మన్నాడంటూ తనవెంట ఆస్పత్రి బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు, ఆ అమ్మాయి కేకలు వేయడంతో కృష్ణ పారిపోయో ప్రయత్నంలో కరోనా రోగులు ఆ వ్యక్తిని అడ్డుకొని పై అధికారులకు తెలపగా యాజమాన్యం కృష్ణను విదుల నుండి పూర్తిగా తొలగించినట్టు తెలిపారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button