telugu facts

corona heroes donation

corona heroes donation

corona heroes donation

corona heroes donation: కరోన ధాటికి ఆర్థికంగా చాలా నష్టం జరిగింది, గవర్నమెంట్ సైతం ఇపుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతపెడుతుంది, ఇక ప్రైవేట్ ఐటి ఉద్యోగుల గురించి చెప్పే పని లేదు వాళ్ళ జాబులు కపాడుకోవటమే అసలు సవాలు.

ఇక సినిమా వాళ్ళకి తీరని నష్టం ఇంకా ఇప్పట్లో సర్దుకునేల లేదు , దీనికి గాను ఇంకో సంవత్సరం కచ్చితంగా పడుతుంది, సినిమా వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గం అయితే ఇంకా లేనట్టే సంవత్సరం వరకు జనాలు సినిమా థియేటర్స్ కి వెళ్లే సాహసం ఎవరు చేయరు, సినిమా వాళ్ళు కూడా వాళ్ల సినిమాని థియేటర్ కి తెప్పించే ప్రయత్నం చేయరు.

ఇక ఇపుడు వాళ్ళు చేసే సహాయం పైన ప్రశంసలు వస్తున్నాయి, ముఖ్యం గా ఇందులో బిసినెస్ మ్యాన్స్ కంటే సినిమా సెలెబ్రిటీ లు సహాయం లో చాలా ముందున్నారు, ఎంత సహాయం చేసారు అన్నదానికన్న సహాయం చేయటమే గొప్ప అందులో అక్షయ్ కుమార్,  ప్రభాస్, పవన్ కల్యా ణ్, చిరంజీవి, నాగార్జున,  బాలకృష్ణ , రజినీకాంత్, తమిల్ విజయ్, సూర్య ముందు వరుసలో నిలిచారు, ఇక క్రికెట్ నుండి సౌరభ్ గంగూలీ 10 వేల మందికి సరి పడే ఆహారం అందించాడు.

corona heroes donation:

Here is Huge donations::

అక్షయ్ కుమార్ డొనేషన్ 25 క్రోర్

ప్రభాస్ 5క్రోర్
విజయ్ 3 క్రోర్
పవన్ కళ్యాణ్  2క్రోర్
నాగార్జున 1.25 క్రోర్
 బాలకృష్ణ 1.25 క్రోర్
చిరంజీవి 1.25 క్రోర్
రాంచరణ్ 75 లాక్స్
కార్తిక్ ఆర్యన్ 1క్రోర్
విక్కీ విశాల్ 1క్రోర్
రాంచరణ్ 75 లక్షలు
English version::

The corona has suffered so much financial damage that the government is now cutting back on the salaries of government employees, no need say about private IT employees because their job is not secure.

Its huge loss for movie industry, it will take another year for sure, the people not take the risk to go to cinema theaters until the end of the year, the filmmakers do not even try to bring their film to the theater.

Akshay Kumar, Prabhas, Pawan Kalyan, Chiranjeevi, Nagarjuna, Balakrishna, Rajinikante Surya is in the front row, and Sourabh Ganguly from cricket is about 10 thousand people Provided food.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button