News

మొన్న అమితాబ్ నేడు విశాల్!!!

corona attack to vishal

Corona attack to vishal ఇటీవలే ” అమితాబ్ బచ్చన్” కి మరియు అతనికి కుటుంబంలో ఉన్న ” కొడుకు , కోడలు మనవరాలికి” కరోనా వచ్చి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య సెలబ్రిటీస్ కి కరోనా త్వరగా వచ్చేస్తుంది.. అందుకు గలా కారణాలు తెలియవు. ఈ కరోనా మహమ్మారి తమిళ్ నటుడు ” విశాల్ ‘ కి కూడా అంటుకుంది.

అవును విశాల్ కి కరోనా వచ్చిందని తానే స్వయంగా వెల్లడించాడు. ” విశాల్ నాన్నగారికి ఒంట్లో బాగోలేకునపుడు విశాల్ ఏ దగ్గరవుంది చూసుకున్నదంటా”. విశాల్ వాళ్ళ నాన్నగారికి ” దగ్గు, జలుబు, జ్వరం మరియు కొని కోవిడ్ లక్షణాలు” ఉండటం వలనా ఆ లక్షణాలన్నీ విశాల్ కి వచ్చేసాయి అని చెప్పగా ఆయుర్వేదిక్ మందులు వాడటం వళ్ళ మేము క్షేమంగానే ఉన్నాం అని విశాల్ వెల్లడించాడు.

” విశాల్” తో పాటు అతని ” మేనేజర్” కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు కాకపోతే ఆయుర్వేదిక్ మందులకు తగ్గిపోతుంది. మేము క్షేమంగా ఉన్నాము అని ట్విట్టర్ లో విశాల్ వెల్లడించారు.

Read  పురాణ పూల్ వంతెన దగ్గర వరదకి కొట్టుకు వచ్చిన పెద్ద పైథాన్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button