Today Telugu News Updates
గంగూలీ ఇంట్లో ఇద్దరికి కరోనా

మాజీ కెప్టెన్ , ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షా పదవిలో ఉన్న గంగూలీ అన్నయ్య , అంతే కాకుండా కుటుంబ సబ్యలైన బెంగాల్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహశీల్ భార్యకి కరోనా పోసిటివ్ అని తేలింది .
ఇటీవలే తన ఇంట్లో పని చేసే వ్యక్తికి కరోనా పోసిటివ్ నిర్ధారణ అయింది , పశ్చిమ బెంగాల్ లో 13090 పోసిటివ్ కేసులు కాగా అందులో 529 మరణాలు నమోదయ్యాయి.