News
ఈ రోజు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి

శ్రీనివాస రామానుజం తన చిన్ననాటి రోజుల్లో ఎక్కువగా గణితం పై మక్కువ పెంచుకొని మిగితా వాటిలో వెనుకపడుతూ వచ్చేవారు. ఇతను తమిళనాడులోని ఈరోడ్లో అనే ప్రాంతంలో 22డిసెంబర్ 1887 జన్మించాడు. తన 12వ యేటనే డిగ్రీ గణితాన్ని అలవోకగా చదివేసారు. 15 ఏళ్లకు గణితంలో శాస్త్రవేత్త GS.కార్ “సినాప్సిన్ ఆఫ్ ప్యుర్ మ్యాతమాటిక్స్”లో 6వేలకు పైగా సిద్దాంతాలను ఆపోషన చేసాడు.
తన కాలేజ్ రోజుల్లో గణితం పై మక్కువ పెంచుకుంటూ మిగితా సబీజెక్టులలో పాస్ మార్కులతో బయటపడేవాడు. ఇతను కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధనలు చేసారు. 20వ శతాబ్దపు గణిత మేదావుల్లో ఒకరిగా పేరును గడించాడు.