Tollywood news in telugu

ఈ చెత్త ఎదవ…నా కొ…లకు ‘కమిట్మెంట్’ కావాలట…. టీజర్ రిలీస్ !

commitmenent reaser

టాలీవుడ్ కూడా బాలీవుడ్ లా బూతు డైలాగులకు, హాట్ సీన్లకు ప్రియరిటి ఎక్కువైపోతోంది.  ఇలాంటివాటిని టీసర్లలో హైలెట్ చేస్తూ ప్రేక్షకులను సినిమా చూసేలా, అదేవిదంగా డిస్ట్రిబ్యూటర్ లు లేదా ఓ టిటి  వాళ్ళు కొనేలా చేస్తున్నారు.

సినిమాలో కథ విషయం పక్కనపెడితే, బూతుపురాణాలకు ఆదరణ పెరిగుంతుంది అని బాధపడాలా, లేదంటే బాలీవుడ్ రేంజ్ కు ఎదుకుతుందని సంతోష పడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఈ ‘కమిట్ మెంట్’ టీసర్ చూడగానే ఒక బూతు సినిమా అనుకుంటారు. అది ఏ మాత్రంకాదు. ఈ సినిమాలో ఆడవాళ్లు సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలలో ఎదుర్కొంటున్న సమస్యల ఆదారంగా సినిమా ఉంటుందని తెలిపారు.

ఈ సినిమాలో తేజస్విని,అన్వేషి, రమ్య,సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇలా సమాజంలో జరిగే సంఘటనలను సినిమాలో చూపించే ప్రయత్నాన్ని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాను అని లక్ష్మీకాంత్ తెలిపాడు.

Read  ముంబై లోని ఒక రెస్టారెంట్ లో ..... వారి నుండి తప్పించుకుని పరుగులు తీసిన దీపికా పదుకుణే... అసలేంజరిగింది.. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button