Today Telugu News Updates
KCR: సీఎం కేసీఆర్ కు అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కెసిఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఊపిరితిత్తులో మంటలు రావడంతో అస్వస్థకు గురయ్యారని వెల్లడించారు. అలాగే వైద్యులు CT,MRI స్కానింగ్ పరీక్షలు కూడా చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.