Tollywood news in telugu

పుష్ప షూటింగ్ ప్రారంభం కాబోతుందా …. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు !

pushpa

pushpa movie గత కొంతకాలంగా అప్పడు స్టార్ట్ చేద్దాం,ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, అనుకున్న పుష్ప సినిమా మొత్తానికి మొదలుకాబోతుంది అని తెలుస్తుంది.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా ఆంధ్రలోని రంప చెదవరం , మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ ప్రారంభం కానుందట.

ముందుగా రామోజీ ఫిలిం సిటీ లో ప్లాన్ చేసారు తరవాత కేరళనుండి వికారాబాద్ మీదుగా అనేక ఊరు పేర్లు వినిపించినప్పటికీ చివరకు మారేడుమిల్లి ఫిక్స్ చేసారు.

ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా ప్రేక్షకులను అలరించనున్నాడు. తన పాత్ర రఫ్ గా ఉండడంతో బన్నీ అభిమానులు సినిమాలో ఎలా రఫ్ ఆడిస్తాడోఅని ఎదురు చూస్తున్నారు. 

Read  పొట్టకూటికోసం ఆ హీరోయిన్స్ చేసినపని....లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏ నట !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button