Tollywood news in telugu

‘చిత్రం’ సీక్వెల్ .. రాబోతుంది అంటూ వెల్లడించిన దర్శకుడు తేజ…!.

chitram Movie Sequel

డైరెక్ట‌ర్ తేఉజ మ‌రో కొత్త చిత్రాన్నితన షోషల్ మీడియాలో వెల్లడించారు. తొలి ప్రయత్నంలోనే తేజకు పేరు తెచ్చిన సినిమా ‘ చిత్రం’ . ఈ సినిమాకి  సీక్వెల్‌ “చిత్రం 1.1” గా పేరును వెల్లడించాడు. ఈ సినిమా యొక్క షూటింగ్‌ మార్చిలో ప్రారంభం కానుందని  తెలిపాడు.

సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తేజ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. ఇక ఇందులో ను మల్లి  45 మంది కొత్త వాళ్లు నటించనున్నట్లు చెప్పారు. దాదాపు 21 సంవత్సరాల తరువాత ఒక సినిమాకి కి సీక్వెల్‌ చిత్రం సినిమాకే దక్కింది . 

Read  sreekaram movie trailer : ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం..అంటూ శ్రీకారం ట్రైలర్ విడుదల..!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button