Tollywood news in telugu

Chiranjeevi Acharya Release Date in 2021 Finalized : చిరు ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ ? :-

Chiru Acharya release date finalized

Chiranjeevi Acharya release date 2021 finalized : మెగా స్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య , ఈ సినిమా షూటింగ్ ఎపుడో పూర్తిచేసుకొని కరోనా కారణంగా , ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్స్ ఇష్యూ కారణంగా సినిమా విడుదల కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమా ని కొరటాల శివ దర్శకత్వం వహించగా , కాజల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది.

సినిమా కి సంబంధించిన లాహే లాహే పాట ప్రేక్షకులని ఏ రేంజ్ లో అలరించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే మొత్తానికి ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించబోతుందని తెలిసింది. కాకపోతే ఈ సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా విడుదల చేయాలనీ చిత్ర బృందం అనుకుంటున్నట్లు చిత్రసీమలో టాక్ విపరీతనగా వినిపిస్తుంది.

ఈ వార్తే కనుక నిజం అయితే మెగా అభిమానులకి సంక్రాంతి పండుగ ఒక నెల ముందే వచ్చేస్తుంది మరి. త్వరలో ఆచార్య చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదిని ప్రకటించబోతున్నారు.

చూడాలి మరి ఆచార్య సినిమా డిసెంబర్ 17 న విడుదల కాబోతుందో లేదా ఇంకా వేరే విడుదల తేదీని ప్రకటిస్తారో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button