Tollywood news in telugu

Chiranjeevi Republic Day Celebrations in Chiranjeevi Blood Bank : జాతీయ పతాకం ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి !

Chiranjeevi Republic Day Celebrations in Chiranjeevi Blood Bank : దేశమంతటా  72వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మన దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ఎర్రకోటపై  జాతీయ జెండాను ఎగురవేశారు.

Chiranjeevi Republic Day Celebrations in Chiranjeevi Blood Bank

అదేవిదంగా  దేశంలో వివిధ  ప్రాంతాల్లో కూడా  ప్రజలందరూ ఎంతో సంతోషం జరుపుకున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ పండగను వైభవంగా జరుపుకోగా,  మెగాస్టార్ చిరంజీవి కూడా హైదరాబాద్ లోని తన  బ్లడ్ బ్యాంక్‌లో మెగా ఫ్యామిలీతో వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించి  జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగాభిమానులు కూడా బారి ఎత్తున హరజరయ్యారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button