Tollywood news in telugu
Niharika Wedding : నిహారిక వెడ్డింగ్ లో చిరంజీవి అదిరిపోయే స్టెప్పులు… వైరల్ వీడియో !

నాగబాబు గారాలపట్టి నిహారిక మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కనుంది. పెళ్లివేడుకల్లో భాగమైన మెహేంది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిహారిక,చైతన్య పెళ్ళికి మెగా ఫ్యామిలీ కి అత్యంత సన్నిహిత బంధువులను మాత్రమే పిలిచారు. అదేవిదంగా కోవిడ్ నిబంధనలు కూడా ఉన్నాయ్ కాబట్టి , వాటిని కచ్చితంగా పాటించాల్సిందే.
మూడురోజుల పెళ్లివేడుకల్లో సోమవారం సంగీత్, మంగళవారం మెహేంది వేడుకలు జరిగాయి. మెహేంది వేడుకలో చిరంజీవి గ్యాంగ్ లీడర్, బంగారు కోడిపెట్ట సాంగ్ కి తన స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.