Tollywood news in telugu

Acharya Teaser : ఆచార్య రిలీజ్ డేట్ విడుదలచేసిన రాంచరణ్….పండగ చేసుకుంటున్న అభిమానులు !

Acharya Teaser

acharya trailer : ఈ రోజు మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ రోజు చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య ‘ టీజర్ రావడంతో అభిమానుల ముఖం వెలిగిపోతుంది. అలాగే ఈ టీజర్ చుసిన వారు మేము ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు ఈ సినిమా తప్పకుండ బాక్సాఫీస్ బద్దలుకొడుతుంది అని అంటున్నారు.

అదేవిదంగా రాంచరణ్ ఈ సినిమాయొక్క రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. సినిమా వేసవిలో మే 13న విడుదల చేస్తామని తెలిపాడు. ఈ కరోనా లేకపోయిఉంటే 2020 లోనే ఈ సినిమా విడుదలయ్యేది.

ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించగా,మణిశర్మ బాణీలను అందిస్తున్నాడు.  ఇందులో అందాల తార కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే, అదేవిదంగా స్పెషల్ అట్రాక్షన్ గా ఒక చిన్న రోల్ లో రాంచరణ్ కనిపించనున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button