Today Telugu News Updates
చైనా మనకు చాల ఇచ్చింది … చైనాకు తిరిగి ఎంతోకొంత ఇవ్వాలి కదా !

చైనా అన్ని దేశాలకు కరోనా వైరస్ రూపం లో అందరికి అనారోగ్యాన్ని ఇచ్చింది. ఆ పాపం చైనా కి తగిలేదాకా మనం వదిలిన దేవుడు వొదిలేలా లేడు .
ఎందుకంటే మనకి ఒకరు కీడుచేస్తే, వారికి తిరిగి చెడు చేయడం మన వ్యక్తిత్వం కాదు. ఈ విషయాలు అన్ని ఆ పై వాడికి వదిలి పెడుతాం, మరి ఆ పై వారు ఊరుకుంటాడా వారు ఇచ్చిన కరోనా రోగాన్ని తిరిగి వారికే వెళ్లేలా దేవుడు చేస్తున్నాడు.
అదెలాగంటారా చైనా వాళ్ళు దిగుమతి చేసుకుంటున్న చేపలలో కరోనా లక్షణాలున్న చేపలు బయటపడుతున్నాయట. ఈ విషయం బయట పడటంతో చైనా వాళ్ళు దిగుమతులను కాస్త నిలిపివేశారు. వచ్చిన ప్రతి ఆహారపదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది, ఈక్వెడార్ నుంచి వచ్చిన రొయ్యలలో వైరస్ ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
ఇలా దిగుమతి చేసుకున్న చేపలలో ఇండియా, బ్రెజిల్,రష్యా,దేశాలకు చెందినవిగా గుర్తించారు.