Today Telugu News Updates
చింపాంజీ కి హార్ట్ ఎటాక్
chimpanji::ఈ యాంత్రిక యుగంలో శారీరక శ్రమ లేక పాతికేళ్లు దాటిక ముందే బీపీ, షుగరు, హార్ట్ఎటాక్ లు వంటి రోగాలు వచ్చి చనిపోయడం చూసుంటాం…
కానీ జంతువు హార్ట్ ఎటాక్ తో మృతిచెందినట్లు విన్నారా? …ఆసలకి ఆది ఎ జంతువో తెలుసా?
ఓ చింపాంజీ హార్ట్ ఎటాక్ తో ఇటీవలే మృతి చెందింది.. ఈ ఘటన హైదరాబాద్ లోని నెహ్రు జూ పార్క్ లో చోటుచేసుకుంది…ఈ చింపాంజీ పేరు సుజి… గురువారం కొన్ని అనారోగ్య కారణాల వల్ల చింపాంజీ మృతి చెందింది…దీంతో వైద్యులు పోస్ట్ మార్టం చేయగా…చింపాంజీ హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు రిపోర్ట్ ఇచ్చారు…1986 జులై15న సహారా గ్రూప్ నెహ్రు జూ పార్కు కు బహుమతిగా అందజేశారు…..జూ పార్క్ లో రెండు చింపాంజీ ఉంటే ఒకటి 2012లో చనిపోయింది…