Tollywood news in telugu

Chay and Sam seperated Officially : సమంత మరియు నాగచైతన్య అధికారికంగా సెపెరేట్ అయ్యారు :-

Chay and Sam seperated Officially

Chay and Sam seperated Officially : ఇండస్ట్రీ అంత చాల రోజుల నుంచి సమంత మరియు నాగచైతన్య విడాకుల టాపిక్ మీదనే చాల డిస్కషన్స్ జరిగాయి. కానీ ఇన్నిరోజులు వరకు సమంత కానీ , చైతు కానీ ఈ విషయం పైన ఎటువంటి సమాధానం చెప్పకుండా మాటదాటేసేవారు.

కొని సార్లు వారు పెట్టె ట్వీట్స్ కి వీరు విడిపోరేమో, ఇదంతా పుకార్లేమో అని అందరూ అనుకునేలా ఉంటారు. అంతలోనే మీడియా ద్వారా , మరియు ఇంకా ఎదో ద్వారా వచ్చే ప్రశ్నలకు జవాబు ఇయ్యకపోవడంతో విడాకులు ఫిక్స్ అనేలా ఉంటారు. మొత్తానికి ఈరోజు ఈ విషయం పైన అధికారికంగా ఈ దంపతులు క్లారిటీ ఇచ్చేశారు.

మ్యాటర్ లోకి వెళ్తే కాసేపు క్రితమే నాగ చైతన్య మరియు సమంత కలిసి వారివారి ట్విట్టర్ హ్యాండిల్ లో ఇద్దరు సెపెరేట్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలియదు కానీ , ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా నిర్ణయాన్ని అందరు సమర్ధిస్తారని భవిస్తూ , ఈ దుఃఖ సమయం లో మాకు తోడుగా మీడియా బృందం , సన్నిహితులు ఉండాలని , మాకు ప్రైవసీ కలిగించాలని కోరారు.

ఈ వార్త విన్న అభిమానులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పెళ్లయిన 4 ఏళ్ళకి ఈ ప్రేమజంట అధికారికంగా విడిపోతున్నారు. కారణం ఏదైనా ఇద్దరు సంతోషంగా ఉంటె చాలు అని అందరు అనుకుంటున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button