News

Naresh: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ కి ఇంత డిమాండా…! రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?

మొదట హీరోగా ప్రయాణం మొదలుపెట్టి… క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి కమెడియన్ గా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్న నరేష్…. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

మనసు–మమత’,‘పోలీసు భార్య’ ప్రేమ అండ్‌ కో’ అల్లరి రాముడు వంటి చిత్రలలో హీరోగా నటించిన నరేష్.. చందమామ కథలు, అందరి బంధువయ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ఏ పాత్ర ఇచ్చిన అలవోకగా తనదైన శైలిలో ఆ పాత్రలో నరేష్ ఒదిగిపోతూ ఉండడంతో…దర్శక నిర్మాతలు నరేష్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు.

ఇటీవలే ఓటిటి లో రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంలో ఎముకల డాక్టర్‌ పాత్రలో నరేష్ అద్భుతంగా నటించాడు. ఈయినా రోజుకి 3 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలిసింది

Read  Petrol Price Hike Impact: అక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.70.. మాత్రమే... !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button