సర్జరీలతో రూపురేఖలు మార్చుకొని సినిమా ఇండస్ట్రీలను షేక్ చేసిన ముద్దుగుమ్మలు……!
Changing the appearance with surgeries : ఇంతకు ముందు సినిమా అంటేనే కేవలం టాలెంట్, ఏపాత్రలోనైనా ఇమిడిపోయే నటన . కానీ ఇపుడు ఆకట్టుకునే అందం తరవాతే నటనైనా , ఇంకేదైనా… అలా మార్పిడి ఇండస్ట్రీ… ఇపుడు దర్శక నిర్మాతలు వీరితో పాటుగా ప్రజలు వీరందరూ అందానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విషయం వల్లే హీరోయిన్ మరింత అందంగా కనపడడం కోసం , అలాగే అవకాశాలు దక్కించుకోవడం కోసం కోట్లు ఖర్చు పెట్టి సర్జరీలు చేయించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ సర్జరీలు చేయించుకున్న నటీమణుల లేకపోలేరు…
ఎవరెవరు ఏ ఏ సర్జరీలు చేయించుకున్నారో చుడండి…
1. Sridevi : శ్రీదేవి తన ముక్కు సర్జరీ చేయించుకోడానికి దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేసింది.

2. Kajal Agarwal: అందమైన చందమామ కాజల్ కూడా తన ముక్కు సర్జరీ కి 2 కోట్లు పెట్టింది.

3 Asin: ఆసిన్ తన లిప్ సర్జరీ కోసం 1 కోటి వరకు డాక్టర్ కి ముట్టజెప్పింది !

4. Trisha: Surgery of Nose – త్రిష కూడా తన ముక్కు చెక్కిన శిల్పానికి ఉన్నట్టు ఉండాలని 3 కోట్ల దాక ఖర్చు చేసిందట!

5. Samantha: సమంత కూడా తన ముక్కు సర్జరీ కి కోసం 2 కోట్ల వరకు ఖర్చు పెట్టిందట!

6. Shreya Saran: శ్రియ తన లిప్ ని అందంగా మరల్చుకోడానికి ఏకంగా 3 కోట్ల దాక ఖర్చు చేసిందట !

7. Shruti Hassan: ఇక తన ముక్కు కోసం శృతి హాసన్ 2 కోట్ల దాక ఖర్చు చేసిందట!

8. Anushka Shetty: అనుష్క లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుంది అని టాక్…కానీ దీనిపై అను ఎపుడు స్పందించలేదు.!

9. Taapsee Pannu: తాప్సీ తన ముక్కు కోసం 1.5 కోట్లు పెట్టినట్టు సమాచారం !

10. Nayantara: నయనతార ….లైఫో సక్షన్ + ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట….దీనికి 4 కోట్ల వరకు ఖర్చు చేసిందట!
