Tollywood news in telugu

Celebrities Birthdays In March: ఈ మార్చి నెలలో బర్తడే జరుపుకోబోయే టాలీవుడ్ సెలెబ్రిటీస్ లిస్ట్ మీకోసం….

Celebrities Birthdays In March

ముందడుగుమ్మ  రీతువర్మ  మార్చి 10న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

మెగా హీరో రామ్ చరణ్ మార్చి 27 న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

యంగ్ హీరో సుశాంత్  మార్చి 18న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్  మార్చి 30 న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

ఆనంద్ సినిమాతో ఎంట్రి ఇచ్చిన బ్యూటీఫుల్ హీరోయిన్ కమలినీ ముఖర్జీ మార్చి 4న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  మార్చి 19న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

సీనియర్ హీరో శ్రీకాంత్  మార్చి 23న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్  మార్చి 26న పుట్టిన రోజు చేసుకోబోతున్నారు.

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button