Today Telugu News Updates

45 ఏళ్ళ తర్వాత తొలిసారి భూమికి చేరిన నాసా వ్యోమోగాములు

మే చివర్లో రాకెట్లో డగ్ హర్లే, బాబ్ బెన్‌కీన్ తో పాటు డ్రాగన్ క్యాప్సుల్‌ను నింగి లోకి పంపారు , అక్కడ 2 నెలలు గడిపారు ఆ నాసా వ్యోమో గాములు అనంతరం భూమికి పయనమయి క్షేమంగా చేరుకున్నారు, అయితే డ్రాగన్ క్యాప్సుల్‌ను ఉపయోగించి దిగటం విశేషం , సాధారణంగా ఈ డ్రాగన్ క్యాప్సుల్‌ను భూమిపైనా ల్యాండ్ చేస్తారు , కానీ ఈ సారి అమెరికా తీరం లో సేఫ్ గా ల్యాండ్ అయింది .

ఇంతకు ముందు 45 సంవత్సరాల క్రితం స్పేస్ క్యాప్సుల్ భూమిపైనా ల్యాండ్ అయింది, ఇక ఇది రెండో సారి దీనితో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి తిరిగి భూమికి చేర్చే ఈ ప్రైవేట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవటం తో భవిష్యత్తులో మరింత మెరుగ్గా అంతరిక్షంలోకి వెళ్లే ప్రయోగాలు నిర్వహించనున్నారు . దీనివల్ల ఇపుడు ఫ్లైట్ లో ఎలా ఈజీగా ప్రయాణిస్తున్నామో ఆలా అంతరిక్షం లోకి వెళ్లొచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button