Tollywood news in telugu

Can’t see Power Star Tag anymore : ఇకపై పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎప్పటికీ చూడలేరు :-

Can’t see Power Star tag anymore

Can’t see Power Star Tag anymore : అవును మీరు విన్నది నిజమే. ఇకపై పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎక్కడ చూడలేరు , వినలేరు కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పదంలోనే ఎదో మ్యాజిక్ ఉంది. స్క్రీన్ పైన పవర్ స్టార్ అని పడగానే ఫ్యాన్స్ అందరికి పూనకాలే. స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనబడితే చాలు హిట్, ఫ్లోప్స్ తో సంబంధం లేకుండా కలెక్షన్ ల సునామి మొదలయితది.

అయితే అభిమానులకి ఎంతో బాధ కరమైన విషయం ఏంటంటే ఇకపై పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పవర్ స్టార్ ట్యాగ్ వాడకూడదు అని పవన్ ఫిక్స్ అయ్యారంటే. పవన్ గారి కోరిక మేరకు ఇపుడు వచ్చే పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమాకి గాను పవర్ స్టార్ ట్యాగ్ ఉపయోగించడం లేదు.

మొన్న విడుదలైన భీమ్లా నాయక్ టీజర్ కానీ , ఫస్ట్ సాంగ్ కానీ, నిన్న విడుదలైన హరి హర వీర మల్లు పోస్టర్స్ లో కానీ ఎక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేయలేదు. ట్యాగ్ లేకుండా పవన్ కళ్యాణ్ అని వేశారు.

ఇపుడు పవన్ కళ్యాణ్ 28 వ ఫిలిం అనౌన్స్మెంట్ లో కూడా ట్యాగ్ లైన్ వాడలేదు అంటే అర్ధం అయింది. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ ట్యాగ్ కి దూరమవ్వాలని ఫిక్స్ అయ్యారని. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు. కానీ ఈ వార్త మాత్రం అభిమానులకి చాల బాధను కలిగిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button