Political News

రేపు ఢిల్లీకి బయలుదేరనున్న బండి సంజయ్ !

bandi sanjay

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ కి బయలుదేరే  కనబడుతున్నాయి . ఈ పర్యటనలలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది .

గ్రేటర్ ఎన్నికల లో సాధించిన ఫలితాలకు సంబందించిన  వివరాలను బీజేపీ జాతీయ నేతలకు బండి సంజయ్ వివరించనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్ ను అదేవిదంగా  స్మృతీ ఇరానీని  కలిసి కృతజ్ఞతలు తెలపబోతున్నారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button