Today Telugu News Updates
పెళ్లి భరత్ లో యువకుడి దారుణ హత్య !

ఆ టైం వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లి కుటుంబం ఒక్క సరిగా ఉలిక్కిపడే సంఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు బంధువులతో కళకళలాడిన ఇంట్లో విషాదఛాయలు అల్లుకున్నాయి.
పెళ్లి భరత్ లో జరిగిన చిన్న గొడవ ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల్, బీమారం గ్రామం లో ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మణ్ అనే యువకుడు వేరే ముగ్గురు వ్యక్తులతో గొడవకు దిగారు చిన్నగా జరిగిన గొడవ ఒక్కసారిగా ఆ ముగ్గురు వ్యక్తులు లక్ష్మణ్ ను కత్తితో పొడిచి పారిపోయారు.
వెంటనే స్థానికులు లక్ష్మణ్ హాస్పిటల్ కి చేర్చి చికిత్స అందిస్తుండగానే మరణించాడు. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.