హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఉన్మాది,ఇద్దరి హత్య, Brother killed his own sisters
హైదరాబాద్ లో చెలరేగిపోయిన ఉన్మాది Brother killed his own sisters ముగ్గురు అక్కలు , బావపై కత్తితో ” దాడి , ఇద్దరి మృతి చెందారు. హైదరాబాద్లో ఓ ఊన్మాది చెలరేగిపోయాడు . అక్కలను చంపేందుకు ముందుగానే ప్రణాళిక రచించి అమ్మకు బాగాలేదని పిలిచి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు . ఈ ఘటనలో ఇద్దరు అక్కలు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది .
పోలీసుల కథనం ప్రకారం చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసకు చెందిన అహ్మద్ ఇస్మాయిల్ ( 27 ) మాజీ బౌన్సర్ , తల్లి పల్లీదేగంతో కలిసి నివసిస్తున్నారు . తల్లికి ఆరోగ్యం బాగా లేదని వెంటనే రావాలని అక్కలకు కబురు పెట్టాడు . నిన్న ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చిన అక్కలు రజియాబేగం , బరీరాబేగంలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. Brother killed his own sisters . ఆ తర్వాత అక్కడికి కొంత దూరంలోని సబీర్ కాలనీలో ఉంటున్న మూడో సోదరి సూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపైనా కత్తితో దాడికి దిగాడు . అడ్డుకునేందుకు ప్రయత్నించిన బావ ఉమర్ పైనా దాడి చేసి పరారయ్యాడు .
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు . అప్పటికే రజియా బేగం మరణించగా , ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కీరాబేగం , మారాబేగం , లను ఆనుపత్రికి తరలించారు . అయితే , అప్పటికే ఆరీరాబేగం కూడా చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు . కాగా , గతేడాది మార్చిలోనూ నిందితుడు తన భార్యను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు . నిందితుడి ఇంటి సమీపంలో ఉన్న ఇస్మాయిల్ నాలుగో సోదరి మల్లికా బేగంను కూడా చంపేందుకు వారింటికి వెళ్లాడు . అయితే , దాడికి గురైన తన సోదరిని ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే ఆసుపత్రికి వెళ్లడంతో విసిగిపోయి . ఇంటి వద్ద ఆమె లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు . అక్కడ పోలీసులను చూసి వెళ్లిపోయాడు , అక్కలు చెప్పిన మాటలు వినే తాను తన భార్యను చంపేనని , ఇప్పుడు ప్రతీకారంగా వారిని చంపుతున్నట్టు దారిలో కనిపించిన ఓ బంధువుకు ఇస్మాయిల్ చెప్పినట్టు తెలుస్తోంది .