Tollywood news in telugu
బ్రహ్మానందం గారి అద్భుత ప్రతిభ…షాక్ ఐన అల్లు అర్జున్ !

బ్రహ్మానందం గారి చేతినుండి జాలువారిన అద్భుత ప్రతిభను చూసి అల్లు అర్జున్ షాక్ కి గురి అయ్యాడు. బ్రహ్మానందం ఒక పెన్సిల్ తో వేసిన ఏడుకొండల వారి ప్రతిమను అద్భుతంగా గీసి అర్జున్ కి గిఫ్ట్ గా అందించాడు.
తానూ గీసిన వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఒక క్యాలెండర్ గా ప్రింట్ చేయించి, అల్లు కి అందజేశాడు. ఈ చిత్రాన్ని బ్రహ్మానందం గీయడానికి 15 రోజులు పట్టినట్టు అర్జున్ తెలిపాడు. లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రాన్ని గీసినట్టు తెలియజేసాడు.
అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రం తో కూడిన కాలెండర్ ని తనకి అందించినందుకు అల్లు అర్జున్ కృతఙ్ఞతలు తెలిపాడు.
THE MOST PRICELESS GIFT I RECEIVED FROM OUR BELOVED
— Allu Arjun (@alluarjun) January 1, 2021
BRAHMANANDAM GARU.
45 DAYS OF WORK .
HAND DRAWN PENCIL SKETCH . THANK YOU 🙏🏽 pic.twitter.com/DNvGd3iv3B