movie reviews

సినిమా :- బొంబాట్ (2020)

bombat movie telugu : సినిమా :- బొంబాట్ (2020)
నటీనటులు :- సుశాంత్ రెడ్డి, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి
మ్యూజిక్ డైరెక్టర్:-  జోష్ బి
నిర్మాత :- విశ్వస్ హన్నూర్కర్

డైరెక్టర్ :- రాఘవేంద్ర వర్మ

కథ:-ఈ కథ అస్సలు అదృష్టమే లేని ఒక వ్యక్తి గురించి వివరిస్తూ మొదలవుతుంది. అతనే మన హీరో విక్కీ (సుశాంత్ రెడ్డి). ఒక సైంటిస్ట్ తో విక్కీకి అపారమైన స్నేహబంధం ఉంటుంది కానీ అనుకోకుండా ఆ సైంటిస్ట్ తన కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) ని విక్కీ దగ్గరా వదిలేసి ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆలా వదిలివెళ్ళిపోయిన కొద్దిరోజులకే విక్కీకి మాయ అమ్మాయి కాదని రోబోట్ అని తెలిసి షాక్ లో ఉండగా ఇంకోవైపు నుంచి ఏవరో తెలియని సైంటిస్ట్ (మక్రాండ్ దేశ్‌పాండే) మాయ కోసం తిరుగుతుంటాడు. అసలు మాయ ఎవరు ? మాయ కి విక్కీ కి సంబంధం ఏంటి? విక్కీ ఫ్రెండ్ అయినా సైంటిస్ట్ ఎవడు ? మాయ కోసం వెతికే సైంటిస్ట్ ఎవడు? అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.

Read  thimmarusu :- తిమ్మరుసు (2021)
👍

*  సుశాంత్ రెడ్డి పర్వాలేదు అనిపించాడు. చాందిని చౌదరి పాత్రా చాల తక్కువ సమయమే అయినా ఓకే అనిపించుకుంది. సిమ్రాన్ చౌదరి సినిమా మొత్తని తన నటనతో ప్రేక్షకుల ఆకర్షణ పొందుతుంది. 
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది. 
*సినిమాటోగ్రఫీ బాగుంది.
*  ప్రొడక్షన్ విలువలు కూడా  బాగున్నాయి.

👎

* దర్శకుడు రాఘవేంద్ర వర్మ రాసుకున్న కథ సరిగా రాసుకోకపోవడం దానికి తోడు సరిగా సన్నివేశాలు చిత్రీకరించకపోవడం తో  నిరాశ చెందించాడు.
* కథ , కధనం. 

ముగింపు :-
మొత్తానికి బొంబాట్ అనే చిత్రం ఎక్కువ శాతం నిరాశ చెందించింది అనే చెప్పాలి. దర్శకుడు రాఘవేంద్ర వర్మ రాసుకున్న కథ సరిగా రాసుకోకపోవడం దానికి తోడు సరిగా సన్నివేశాలు చిత్రీకరించకపోవడం తో మొదటి సినిమా తోనే తారాస్థాయి నిరాశ చెందించాడు. సుశాంత్ రెడ్డి పర్వాలేదు అనిపించాడు. చాందిని చౌదరి పాత్రా చాల తక్కువ సమయమే అయినా ఓకే అనిపించుకుంది. సిమ్రాన్ చౌదరి సినిమా మొత్తని తన నటనతో ప్రేక్షకుల ఆకర్షణ పొందుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ మరియు పాటలు కూడా పర్వాలేదు అనిపించాయి. మొత్తానికి ఈ సినిమా కి అని డిపార్ట్మెంట్స్ కష్టపడి మంచి అవుట్ ఫుట్ ఇచ్చిన దర్శకుడి సరిగా దర్శకత్వం చేయలేకపోవడంతో సినిమా నిరాశ చెందింది. కొని సైంటిఫిక్ అంశాల కోసం ఈ సినిమా ఒకసారి చూసేయచ్చు.

Read  thimmarusu :- తిమ్మరుసు (2021)

bombat movie telugu Rating:- 1.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button