Viral news in telugu

Bolivia Students Fall: తొందర పాటు ఆ విద్యార్థుల ప్రాణాల మీదికి తెచ్చింది…. !

Bolivia Students Fall

Metal Rail Break : విద్యార్థుల తోపులాటలో , తొమ్మిది ప్రణాలు పోయాయి. యూనివర్ సిటీ  మీటింగ్‌ హాల్‌ లోకి ముందు వెళ్లాలన్న ప్రయత్నంలో రైలింగ్ విరిగి పోవడంతో అమాంతం కిందపడిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన  బొలివియాలో జరిగింది.

అసలేం జరిగింది…

చిన్న ఇరుకు మార్గంలో . అసెంబ్లీ హాల్‌ లోకి తొందరగా వెళ్లాలన్న అతృతతో విద్యార్థులు ఒక్క సారిగా గుమ్మికూడారు . అందరు రెయిలింగ్ వైపు రావడంతో ‌ ఆ బరువును తట్టుకోలేక తొమ్మిది మంది అక్కడినుండి  కిందపడ్డారు. ఈ ప్రమాదంలో కొందరు తీవ్రస్థాయిలో గాయపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button