telugu facts

సూసైడ్ గేమ్ (బ్లూ వెల్ గేమ్) ఎందుకు డేంజరస్ ?

సూసైడ్ గేమ్ (బ్లూ వెల్ గేమ్) ఎందుకు డేంజరస్ ?

మీ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇస్తున్నారా అయితే అందులో బ్లూ వెల్ గేమ్ ఉందా అయితే వెంటనే డిలీట్ చేసేయండి లేదంటే ఏదో ఒకరోజు బాధ పడాల్సిన అవసరం రావచ్చు ,

ఇప్పటికే ఇండియాలో ప్రవేశించి కొందమంది ప్రాణాన్ని బలితీసుకుంది , 10 నుండి 18 ఏళ్ళ పిల్లలే వీళ్ళ టార్గెట్. ఈ గేమ్ మొదట రష్యాలో ప్రారంభం అయింది. ఈ ఆట మొదట సరదాగా మొదలు పెట్టి 50 రోజులు అయిపోయే సరికి ఆత్మహత్యా చేసుకునేలా ప్రేరేపణ చేస్తుంది , చెరువులో దూకమనో , బిల్డింగ్ పైనుండి దూకమనో , ఉరేసుకొమ్మనో ఛాలెంజ్ విసురుతుంది.

ఈ గేమ్ మొదట్లో చిన్న చిన్న టాస్క్లు ఇస్తుంది వాటిని చేసాక సంబంధిచిన ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పోను పోను గ్రూప్ అడ్మిన్ ప్రవేశించి టాస్కులని మరింత కఠినపరిచి ఉదయం 4 గంటలకి లేచి హారర్ సినిమాలు చూడాలని వాటికి సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేయాలనీ సవాలు విసురుతుంది.

Read  ఇక్కడ భార్యకి పిల్లల్ని పుట్టించలేని మగాడు ఆ స్త్రీని వదిలిపెట్టాల్సిందే

తర్వాత చేతిని బ్లేడ్ తో కానీ కత్తి తో కానీ కోసుకుని ఫోటోలు ప్రూఫులుగా అడుగుతుంది, మరోసారి అర్ధరాత్రి లేసి బిల్డింగ్ పైకి పోయి ఒంటరిగా కూర్చోవాలని వాటికి సంబంధించిన పిక్స్ అప్లోడ్ చేయాలని ఇలా ఉత్కంఠం గా సాగిస్తుంది ఇలా 49 రోజులు ఆడాక , 50 వ రోజు బిల్డింగ్ పైనుండి కానీ లేదా బ్రిడ్జి పైనుండి నదిలో దూకాలని ప్రేరేపిస్తుంది ఇలా చేస్తేనే గేమ్ కంప్లీట్ అని చెప్తుంది , దీని మాయలో ఉన్న టీనెజర్స్ ఆటకి లొంగి ప్రాణాలు కోల్పోతున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button