Political News

ghmc elections : బీజేపి మేనిఫెస్టో ని విడుదలచేసిన బండి సంజయ్

bjp manifesto 2020

జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోడానికి బీజేపి  ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో ని రూపొందించి అవి ప్రజలకు తెలిసేలా కార్యకర్తలు, పార్టీ అధినేతలు ప్రచార  ఆయుధానికి పదునుపెడుతూనే ఉన్నారు.

బీజేపి  ని గెలిపిస్తే మహిళలకు ఉచిత బస్సు,మెట్రో ప్రయాణాలను కల్పిస్తామని. అలాగే వరదల్లో నష్టపోయిన వారికీ రూ . 25 వేల రూపాయలను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికీ ట్యాబ్ లు ఉచిత వైఫై సౌకర్యాలు కల్పిస్తామని,మూసిప్రక్షాళన చేపడుతామని వెల్లడించారు.

లక్ష మంది కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేస్తామని, 125 గజాలున్న వారికీ ఇల్లు కట్టుకోడానికి ఉచిత అనుమతినిస్తామని , డ్రైనేజి వ్యవస్థను బాగుచేస్తామని, అక్రమ నిర్మాణాలను తొలగించుతామని మీడియా సమావేశంలో తెలిపారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button