Today Telugu News Updates
బిత్తిరి సత్తి టీవీ9 నుండి వాకౌట్

టీవీ 9 లో చేరి సరిగ్గా ఆరు నెలలు గడవకముందే బిత్తిరి సత్తి తాను చేస్తున్న ఇస్మర్ట్ న్యూస్ ప్రోగ్రాం నుండి బయటకి వచ్చాడు అయితే దీని పైన బిన్నబిప్రయాలు వెల్లడవుతున్నాయి. తాను లేకున్నా బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి ఈజీ గా హ్యాండిల్ చేస్తాదని మేనేజ్ మెంట్ భావించినట్టు సమాచారం.
మరో వైపు తనకి బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తాను ప్రోగ్రాం కి కొన్ని రోజులపాటు విరామం ఇవ్వనున్నడని, తనని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఆ ప్రోగ్రాం నుండి తిసేసే సాహసం ఇప్పట్లో చేయరని మరో సమాచారం.
మరి ఈ రెండింటిలో ఏది నిజమో తెలియాల్సి ఉంది, అయితే బిగ్ బాస్ షో -4 సీజన్ కి మరల నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే షో కోసం కొందరిని సెలెక్ట్ చేశారని సమాచారం, ఇదే కారణంగా షో కి దూరం అయాడని కొందరి అభిప్రాయం.