Tollywood news in telugu

సెన్సార్ టీం ప్రసంశలు అందుకున్న బయో పిక్

బయో పిక్ టీం కష్టాన్ని అభినందించిన సెన్సార్ టీం.

నందమూరి తారకరాముడి జీవిత చరిత్రను ఆయన తనయుడు బాలకృష్ణ రెండు భాగాలుగా తీస్తున్నారు. అందులో మొదటి భాగం కథానాయకుడు మొన్నీమధ్యన సెన్సార్ టీం ముందుకు తీసుకువెళ్ళారు. బయో పిక్ ఆసాంతం చూసిన టీం సభ్యులు ఎటువంటి కట్ , ఎడిట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.టీం సభ్యులు పెద్దాయన గెటప్ లో నటించిన బాలకృష్ణ ను దర్శకుడు క్రిష్ ను అభినందించారు. సాక్షాత్ స్వర్గీయ ntr ను చూసినట్టే ఉందని ప్రశంసించారు.

టీం సభ్యులతో పాటే పూర్తి చిత్రాన్ని బాలయ్య బాబు కూడా చూసారు.వాళ్ళ ప్రశంస అందుకున్నాడు ఒక పక్క ఇంకో పక్క వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రావడంతో బాలయ్య తొడగొట్టి మరి చెప్పాడు విజయం మాదే అని. అంత విజయ ఉత్సాహంతో ఉన్నారు బాలయ్య.ఈ చిత్ర విజయం మీద రెండో పార్ట్ విజయంతో పాటు బిజినెస్ కూడా పెరుగుతుంది అని అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button