Tollywood news in telugu

మంచి ధరకు బయో పిక్ రైట్స్ అమ్మకం

ఊహించని ధరకు ntr బయోపిక్ రైట్స్ అమ్మకం.

నందమూరి తారక రామారావు జీవిత చరితను సినిమా గా ఆయన కుమారుడు బాలకృష్ణ రెండు పార్ట్ లుగా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే మునుపెన్నడూ ఆయన సినిమాకు పొందని ఓవర్సీస్ ధరకు అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక రైట్స్ ను కూడా మంచి ధరకు అమ్మేసి దాదాపు సినిమా బడ్జెట్ ను రాబట్టినట్టు సినీ వర్గాల సమాచారం.

సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు రెండో పార్ట్ మహా నాయకుడుల శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను వేర్వేరుగా అమ్మాలని బాలకృష్ణ బృందం నిర్ణయించినది. ప్రముఖ తెలుగు ఛానల్ ఎంటర్టైన్మెంటు సంస్థ ఈ సినిమా హక్కుల కోసం 25కోట్లు పెట్టింది.ఈ రేట్ బాలకృష్ణ సినిమా కెరీర్ లోనే ప్రథమం. ఏదేమైనా బయోపిక్ రోజుకో న్యూస్ క్రియేట్ చేస్తూనే ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button