Tollywood news in telugu

సోహైల్ క్యాష్ తీసుకోకపోయినా నువ్వు టాప్ 2 నా ?- కౌశల్ ప్రశ్నకి అఖిల్ సమాధానం

Bigg boss 4 akhil :: బిగ్ బాస్ షో ముగిసింది , ఫోకస్ అంత కంటెన్స్టెంట్స్ ఇంటర్వూస్ పైనే ఉంది , వాళ్ళని రోజు ఇదొక ఇంటర్వూస్ చేస్తూ వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి యూట్యూబ్ చానెల్స్ ఇంకా సాటిలైట్ చానెల్స్ , తాజాగా కౌశల్ తన యూట్యూబ్ ఛానల్ లో అఖిల్ ని ఇంటర్వ్యూ చేసాడు , ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఎలాంటి ప్రశ్నలు జనాల నోటిలో ఉన్నాయో సరిగా అలాంటి ప్రశ్నలు అడిగాడు .

Source from:: KAUSHAL MANDA’S LOOKS TV

అయితే ఇందులో అన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్న జనాల నోటిలో ఉన్నది అడిగాడు కౌశల్ , నువ్వు టాప్ 2 లో ఉండేవాడివా? ఒక వేళా సోహైల్ ప్రైజ్ మనీ తీసుకోకపోతే అని అడగగా , అఖిల్ బదులిస్తూ టాప్ 2 అయితే కచ్చితం గా ఉంటానని అనుకున్న , అయితే ఆ టాప్ 2 లో సోహైల్ , నేను ఇద్దరం అని అనుకున్న, కానీ నేను ముందు నుండి అనుకున్నట్టు టాప్ 2లోనే ఉండాలని నా గట్టి నమ్మకం అందువల్ల వల్ల అన్ని కలిసొచ్చాయి అని బదులిచ్చాడు .

అయితే నిజానికి అన్ ఆఫీసియల్ పోల్స్ లో సోహైల్ 2 గా ఉన్న సంగతి తెలిసిందే , సోహైల్ ప్రైజ్ మనీ తీసుకోకపోతే కథ వేరేలాగ ఉండేది అన్నది జనాల ఆలోచన .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button