telugu bigg boss

bigg boss utsavam : బిగ్ బాస్ ఉత్సవంలో దుమ్మురేపే డాన్సులతో హోరెతించిన కంటెస్టెంట్స్ !

bigg boss utsavam

 bigg boss utsavam : అందాల యాంకర్ సిముఖి హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ ఉత్సవం లో కంటెస్టెంట్స్ ఒకే వేదికపై కనువిందు చేసారు. ఈ ఉత్సవ ప్రోమోలో అందరు పంచ్ డైలాగ్ , డాన్స్ , కామెడీలతో హోరెత్తిపోయింది.

ఈ బిగ్ బాస్ సీజన్ 4 లో పెద్దగా పరిచయంలేని వ్యక్తులు వచ్చి వారి సత్తాను చాటారు. బిగ్ బాస్ తరవాత వీరి జీవితాలు మారిపోయాయి.  ఈ విదంగా వారు సెలెబ్రెటీ హోదాను పొంది. ఇపుడు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఈ మధ్యన స్టార్ మా ఆధ్వర్యంలో జరిగిన బిగ్ బాస్ ఉత్సవం లో అందరు కలుసుకొని సందడి చేసారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 7న స్టార్ మా లో ప్రసారం కానుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button