telugu bigg boss

Bigg Boss Telugu 5 Day 17, September 22, Live Updates

bigg-boss-live-Updates
BiggBoss 5 Live Updates

Bigg Boss Telugu Day 17 Live Updates : 10:00 PM : – కెప్టెన్సీ కాంటెండర్ టాస్క్ లో అమెరికా అబ్బాయి మరియు హైదరాబాద్ అమ్మాయి అనే టాస్క్ లో కంటెస్టెంట్స్ బాగా నటిస్తున్నారు. ఈరోజు ఈ టాస్క్ కంటిన్యూ అవ్వనుంది.

ప్రోమోలో ఏమో హ్యాపీ మరియు బాధాకరమైన సంఘటనలు చూపించారు. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. లైవ్ అప్ డేట్స్ ఇయడానికి మేము రెడీ. చదవడానికి మీరు రెడీ నా ? రిఫ్రెష్ చేస్తూ ఈ పేజీ ని చూస్తూ ఉండండి బిగ్ బాస్ షో ని ఎంజాయ్ చేయండి.

10:20PM:- ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 16 వ రోజు రాత్రి 8:30 నిమిషాలకు మానస్ , లోబో మరియు షణ్ముఖ్ కి మ్యారేజ్ ప్రపోసల్ పెట్టారు. కోటి రూపాయలు ఇస్తాను లహరి కి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అమెరికా సంబంధం వచ్చి అతనితో కాకుండా అని చెప్పి వెళ్లిపోవడం తో మొదలయింది.

తర్వాత షణ్ముఖ్ మరియు శ్వేతా వర్మ కలిసి ఫ్యూచర్ ప్లానింగ్ వేస్తున్నారు. లోబో శ్వేతా ని పిలవగా బయటికి వెళ్ళింది. లోబో శ్వేతా ని ఐ లవ్ యు అని చెప్పారు శ్వేతా శాలరీ పెంచుతావా అని అడిగింది. కామెడీ బాగా పండిస్తున్నారు. తర్వాత ప్రియాంక వచ్చి షణ్ముఖ్ కి ప్రొపొజ్ చేస్తుంది. మ్యారేజ్ బ్రోకర్ అయినా షణ్ముఖ్ కామెడీ బాగా చేస్తున్నారు. ప్రియాంక మరియు జెస్సీ కలిసి షణ్ముఖ్ తో కామెడీ చేస్తున్నారు. షణ్ముఖ్ ప్రియాంక కి మనకు సెట్ అవ్వదు అని చెప్పారు.

తర్వాత షణ్ముఖ్ లహరి ని కలిసి ఆరెంజ్ మ్యారేజ్ ఇష్టమా లేదా లవ్ మ్యారేజ్ ఇష్టమా అని అడగగా శ్రీరామ్ తో పెళ్లి ఇష్టమే అని లహరి చెప్పింది. కంటెస్టెంట్స్ అందరు కామెడీ బాగా చేస్తున్నారు. లహరి మానస్ జస్ట్ ఫ్రెండ్ అనింది.

ఇపుడు బిగ్ బాస్ రవి కి టీ పార్టీ తో పెళ్లి చూపుల ప్రక్రియ పూర్తి చేయండి అన్నారు. బిగ్ బాస్ రవి కి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అదేంటంటే ప్రియా నెక్లేస్ దొంగలించాల్సి ఉంది అన్నారు. రవి సీక్రెట్ టాస్క్ కి అంగీకరించారు.

ఉదయం 9 గంటలకు బిగ్ బాస్ ఫిదా సినిమా లోని వచ్చిందే సాంగ్ తో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపారు. కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేశారు. తర్వాత రవి మరియు మానస్ కలిసి జిం ఏరియా లో కామెడీ చేస్తున్నారు. తర్వాత షణ్ముఖ్ కి సిరి ప్రపోసల్ చేసింది. అన్ని వదిలేసి మొదటిగా నాకు సంబంధం చుడండి అని చెప్పింది. షణ్ముఖ్ మరియు జెస్సీ కలిసి సిరి కి ప్లాన్ చెప్తున్నారు. లోబో మరియు రవి కలిసి ఫుల్ కామెడీ చేస్తున్నారు. తదుపరి శ్రీరామ్ మరియు హమీద కలిసి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. లహరి మరియు మానస్ కలిసి పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారు. కాజల్ మరియు విశ్వా స్పై చేస్తున్నారు.

తర్వాత షణ్ముఖ్ శ్వేతా కి ప్రపోసల్ చేసారు. శ్వేతా అంగీకరించింది.లోబో ఎక్స్ప్రెషన్స్ తో కామెడీ చేస్తున్నారు. లోబో మరియు శ్వేతా కలిసి కామెడీ బాగా చేస్తున్నారు. షణ్ముఖ్ ప్లాన్ చెప్తున్నారు. రవి ప్రియా నెక్లస్ దొంగలించి దాచిపెట్టారు. షణ్ముఖ్ ప్రియా కి అమ్మాయి తరుపున రావాల్సిన నగలు చూపిస్తున్నారు.

హౌస్ లో ఫోన్ మోగింది. ఫోన్ ప్రియా కి వచింది. ఇంటర్నేషనల్ బ్యాంకు అఫ్ ఇమాజినేషన్ నుంచి కాల్ వచ్చింది అంట. ఆ కాల్ లో స్టాక్స్ అన్ని పోయాయి డబ్బులు అన్ని పోయాయి అని చెప్పారు బ్రేక్.

10:44PM :- బ్రేక్ తర్వాత డబ్బులు అన్ని పోగొట్టుకున్న అమెరికా అబ్బాయి కుటుంబం విచిత్రమైన ప్లాన్స్ వేస్తున్నారు. త్వరగా శ్రీరామ్ మరియు లహరి పెళ్లి చేసేయాలి అని. డబ్బు పోయింది అన్న విషయం బయటపడకుండా ఉండటానికి. డబ్బులు పోయాయి అని హమీద తో మాట్లాడుతున్నాను. హమీద కి శ్రీరామ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనీ అమెరికా అబ్బాయి కుటుంబం మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు మానస్ కి లహరి సెట్ చేయాలనీ ప్లాన్ వేశారు.

ఇదిలా ఉండగా సిరి వచ్చి శ్రీరామ్ కి లవ్ ప్రపోసల్ పెట్టింది. ఇపుడు ప్రియా , శ్రీరామ్ కలిసి సిరి ప్రపోసల్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ప్రియా టాస్క్ ఇచ్చింది. కోడలిగా ఎవరు సెట్ అవుతారో అని ప్లాన్ చేస్తుంది. తర్వాత ప్రియాంక వచ్చి జెస్సీ మీద , లహరి మీద కామెడీ చేస్తున్నారు. రవి ఫుల్ కామెడీ చేస్తున్నారు.

తర్వాత సన్నీ మరియు ప్రియాంక కలిసి రొమాంటిక్ గా మాట్లాడుకుంటుండగా సన్నీ భార్య అయినా కాజల్ వచ్చి సీరియస్ అయింది. కాజల్ , జెస్సీ , ప్రియాంక , సన్నీ కలిసి ఫుల్ కామెడీ చేస్తున్నారు. తర్వాత సన్నీ , కాజల్ మరియు జెస్సీ కలిసి కంటెస్టెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. లోబో మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు.

తర్వాత హైదరాబాద్ అమ్మాయి కుటుంబం మరియు అమెరికా అబ్బాయి కుటుంబం కలిసి ఇద్దరి సెపెరేట్ సెపెరేట్ లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతున్నారు. ప్రియా మరియు లహరి కలిసి కామెడీ చేస్తున్నారు. షణ్ముఖ్ ప్రియా మీద నెగటివ్ గా జెస్సీ కి చెప్తున్నారు.

తర్వాత లోబో శ్వేతా కి ప్రొపొజ్ చేస్తున్నారు. శ్వేతా అంగీకరించింది. షణ్ముఖ్ వచ్చారు , శ్వేతా ని నిలదీసాడు. షణ్ముఖ్ చెప్పిన మాటలకూ కామెడీ కాస్త సీరియస్ అయింది. శ్వేతా వాష్రూమ్ లో వెళ్లి బాధ పడుతుంది. లోబో షణ్ముఖ్ ని ఓదారుస్తున్నారు. షణ్ముఖ్ వాష్రూమ్ కి వచ్చి శ్వేతా కి సారీ చెప్పారు.

తర్వాత లోబో అందరికి కామెడీ విలువ చెప్తూ బాధ పడుతున్నారు. రవి వచ్చి లోబో ని ఓదారుస్తున్నారు. లోబో ని చూసి ప్రియాంక ఏడుస్తుంది. రాత్రి 7:40 నిమిషాలకు అమెరికా అబ్బాయి ఫ్యామిలీ అంత డబ్బు పోయాయి అని అమ్మాయి కుటుంబానికి చెప్పారు. హైదరాబాద్ అమ్మాయి కుటుంబం అయినా సరే మాకు ఈ సంబంధం ఓకే అని చెప్పి పెళ్ళికి రెడీ చేసారు.

తర్వాత ప్రియా నగలు పోయిందని ప్రియాంకకి చెప్తుంది. ప్రియా తన నగల కోసం వెతుకుతుంది. తర్వాత శ్రీరామ్ , సిరి కి ఓదారుస్తున్నారు. సిరి బాధ పడుతుంది. తర్వాత శ్రీరామ్ , హమీద ని ఓదారుస్తున్నారు. హమీద బాధ పడుతుంది బ్రేక్.

10:54PM :- బ్రేక్ తర్వాత రాత్రి 9:45 నిమిషాలకు శ్రీరామ్ లహరి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. తర్వాత దండాలు మార్చుకున్నారు. హౌస్ అంత హ్యాపీ గా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటకి డాన్స్ వేస్తున్నారు. మొత్తానికి లహరి శ్రీరామ్ ల పెళ్లయింది. ఇంతటితో హైదరాబాద్ అమ్మాయి మరియు అమెరికా అబ్బాయి టాస్క్ పూర్తయింది.

తర్వాత షాను మరియు లోబో కలిసి టాస్క్ గురించి మాట్లాడుతున్నారు. కెప్టెన్సీ కాంటెండర్ గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత రవి , కాజల్ , లహరి కూడా కెప్టెన్సీ కాంటెండర్ గురించి మాట్లాడుకుంటున్నారు బ్రేక్.

11:05PM:- బ్రేక్ తర్వాత విశ్వా మరియు హామిద కలిసి వీక్ కంటెస్టెంట్ గా ప్రియాంక మరియు ప్రియా గురించి మాట్లాడగా బాయ్స్ లో రామ్ , రవి , జెస్సీ అని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ పేరుగా రవి అని చెప్తున్నారు. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button