Bigg Boss Telugu 5 Day 15, September 20, Live Updates

Bigg Boss Telugu Day 15 Live Updates:10:00PM :-ఈరోజు బిగ్ బాస్ 15 వ రోజు , దానికి తోడు సోమవారం. ఇప్పటికి మీకు అర్ధం అయిపోయింటది. నామినేషన్స్ డే. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు నామినేట్ చేయాల్సిన రోజు. ప్రోమో చుస్తే ఈరోజు గట్టిగానే రచ్చ జరిగేలా ఉంది. చూడాలి మరి ఎం జరుగుతుందో. లైవ్ అప్ డేట్స్ ఇయడానికి మేము రెడీ చదవని కి మీరు రెడీనా ? పేజీ ని రిఫ్రెష్ చేస్తూ , లైవ్ అప్ డేట్స్ చదువుతూ ఎంజాయ్ చేయండి .
10:20PM :- ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ మరియు హమీద ఈ వీక్ అనాలసిస్ గురించి డిస్కస్ చేస్తూ మొదలయింది. తర్వాత రాత్రి 9:45 నిమిషాలకు రవి మరియు ప్రియా కలిసి నాగ్ చెప్పిన మాటలు డిస్కస్ చేస్తున్నారు. హౌస్ లో దెయ్యం టాస్క్ లో అందరు మాట్లాడిన రీసన్స్ గురించి ఒకో కంటెస్టెంట్ ఒకోలా ఆలోచిస్తున్నారు.తర్వాత ఉదయం 9:15 నిమిషాలకు మానస్ మరియు కాజల్ కలిసి విశ్వా కెప్టెన్సీ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు.
తర్వాత ఉదయం 9:30 నిమిషాలకు బిగ్ బాస్ ట్రింగ్ ట్రింగ్ అనే సాంగ్ తో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపగా కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తదుపరి నాగార్జున హౌస్ కంటెస్టెంట్స్ కి మటన్ బిర్యానీ కి కావాల్సిన ఐటమ్స్ పంపించారు బిగ్ బాస్ కాకపోతే ఈ బిర్యానీ కాజల్ ఏ ప్రిపేర్ చేయాలి అని కండిషన్ పెట్టారు. మధ్యాహ్నం 1:00 నిమిషాలకు విశ్వా మరియు షణ్ముఖ్ కలిసి బయటపడిన కష్టపడినా సందర్భాల గురించి మాట్లాడుకుంటూ విశ్వా ఏడ్చేశారు. సాయంత్రం 5:00PM కు రవి మరియు విశ్వా కలిసి శ్రీరామ్ మరియు హమీద గురించి కామెడీ చేస్తున్నారు. తర్వాత షణ్ముఖ్ నిద్ర పోవడం తో హౌస్ లో కుక్కలు మొరిగాయి. తర్వాత విశ్వా షణ్ముఖ్ ని తీసుకొని స్విమ్మింగ్ ఏరియా కి తీసుకొని పోయి పనిష్మెంట్ కింద పూల్ లో 21 సార్లు దూకాలి బయటికి రావాలి. కంటెస్టెంట్స్ అందరు విశ్వా ని మిలిటరీ పర్సన్ లా ఉన్నారు అని అనుకుంటున్నారు.
తర్వాత రవి నామినేషన్ ప్రక్రియ గురించి చెప్తున్నారు. టాస్క్ పేరు వాల్ మీద టైల్ పెట్టి దాని మీద నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ముద్ర వేసి టైల్ పగలకొటట్టాలి.
ముందుగా శ్రీరామ్ వాల్ మీద టైల్స్ పెట్టి మానస్ మరియు రవి ముద్ర వేసి ఇద్దరి టైల్స్ పగ్గాలకొట్టారు. శ్రీరామ్ చాల సిల్లీ రీసన్స్ చెప్పారు. తర్వాత సిరి వచ్చి టైల్ మీద శ్వేతా ముద్ర వేసి శ్వేతా ని టైల్ పగలకొట్టి నామినేట్ చేసింది మరియు లహరి టైల్ కూడా పెట్టి పగలకొట్టింది.
తర్వాత సన్నీ వచ్చి ప్రియా టైల్ పెట్టి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు అని కరెక్ట్ రీసన్ చేపి టైల్ పగ్గాలకొట్టారు. తర్వాత సన్నీ వాల్ మీద ఉన్న టైల్ కి కాజల్ ముద్ర వేసి కాజల్ ని నామినేట్ చేశారు. తర్వాత నటరాజ్ మాస్టర్ టైల్ మీద సిరి ముద్ర వేసి సిరి కి కరెక్ట్ రీసన్ చెప్పి నామినేట్ చేసారు. తర్వాత కాజల్ ముద్ర వేసి సెల్ఫిష్ అని నామినేట్ చేసారు. యని మాస్టర్ వచ్చి టైల్ మీద శ్రీరామ్ ముద్ర వేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేసింది. రెండవ కంటెస్టెంట్ గా మానస్ పేరు చెప్పి అదే రీసన్ చెపింది యని మాస్టర్ బ్రేక్.
10:45PM :- బ్రేక్ తర్వాత రవి టైల్ పైన శ్రీరామ్ మరియు జెస్సీ ముద్ర వేసి కరెక్ట్ రీసన్స్ చెప్పి టైల్స్ పగలకొట్టి నామినేట్ చేశారు. తరువాత లహరి వచ్చి టైల్ మీద ప్రియా మరియు శ్రీరామ్ ముద్ర వేసి సిల్లీ రీసన్స్ చెప్పి నామినేట్ చేసింది. ప్రియా కరెక్ట్ గా ఎదురుమాట్లాడింది లహరితో.
తర్వాత లోబో వచ్చి టైల్ మీద ప్రియాంక మరియు శ్రీరామ్ ముద్ర వేసి సిల్లీ రీసన్ చెప్పి నామినేట్ వేశారు. తర్వాత ప్రియాంక వచ్చి లోబో మరియు జెస్సీ ముద్ర వేసి నామినేట్ చేసి టైల్స్ పగలకొట్టారు. తర్వాత మానస్ వచ్చి శ్రీరామ్ మరియు రవి టిల్స్ కి ముద్రకు వేసి కరెక్ట్ రీసన్స్ చెప్పి నామినేట్ చేసారు.
తర్వాత ప్రియా వచ్చి లహరి ముద్ర వేసి టైల్ పగలకొట్టింది. లహరి గొడవపడుతుంది. ప్రియా లహరి ఓన్లీ మెన్ తోనే ఉంటుంది అని రీసన్ చెప్పింది. ప్రియా రీసన్ గా బాత్రూంలో లేట్ నైట్ లహరి రవి ని హాగ్ చేసింది అని చెప్తుంటే లహరి మరియు రవి సీరియస్ అయ్యారు. ప్రియా డిఫెండ్ చేసుకోలేకపోతుంది బ్రేక్.
10:55PM :- బ్రేక్ తర్వాత ప్రియా వాల్ పైన రెండవ ముద్రగా సన్నీ స్టాంప్ వేసి రీసన్స్ చెప్తుంది. సన్నీ ప్రియకి మాటలు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి అని చెప్తున్నారు. ప్రియా నన్ను కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ని గేమ్ నువ్వు ఆడు అని చెప్తుంది. మళ్ళి రవి , సన్నీ , లహరి కలిసి ప్రియా మీద మాటల యుద్ధం చేస్తున్నారు. రవి ప్రియకి మీరు చెప్పిన స్టేట్మెంట్స్ నా కూతురు వింటే బయట తనకి నేనేం చెప్పుకోవాలి అని చెప్తున్నారు బ్రేక్.
11:05PM :- బ్రేక్ తర్వాత ప్రియా సన్నీ కి ఆడవాళ్లు పక్కనుండగా ఇద్దరు అబ్బాయిలు కలిసి ఏవేవో మాట్లాడుకోవడం మంచిదేనా అని చెప్తుంది. రవి ప్రియా కి వివరిస్తున్నారు. ప్రియా మొక్కల మీద పడి మేన్స్ కి మరియు లహరి కి సారీ చెప్పింది. లహరి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ప్రియా మరల సీరియస్ అయింది. ప్రియా మరియు లహరి మరల మాటల యుద్ధం చేస్తున్నారు.
Today marks the end of Bigg Boss. But the nomination process is not complete and will continue in tomorrow’s episode.