Bigg Boss Telugu 4:నేనే వెళ్ళిపోత.. అంటున్న గంగవ్వ:-

Bigg Boss Telugu 4 షో లో మొదటి వారం సూర్యకిరణ్ ని ప్రజలు ఓట్లు తక్కువగా వేసి ఇంటికి పంపించడం జరిగింది.
తరవాత ఒక కమేడియన్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు,ఇది బిగ్ బాస్ సభ్యులకు తెలవకుండా నాగ్ మ్యానేజ్ చేసాడు.
ఆ కమేడియన్ ఎవరో కాదు ఈ రోజుల్లో సినిమాలోని మనల్లని కడుపుబ్బా నవ్వించిన కుమార్ సాయి గారు ,ఇతనికి మన బిగ్ బాస్ సభ్యులు ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి.
ఇవాళ్టి షో లో రెండో వారానికి సంబంధించి నామినేషన్ ని ప్రోమో చూపించారు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ లోకి ఓ పడవని తీసుకొచ్చారు. అందులో సభ్యులు అందరు పడవని ఎక్కి హారన్ మొగాక ఒకరు దిగాలి, ఆ దిగినవాళ్లు ఇవాళ్టి వీక్ లో నామినేషన్ లో ఉంటారు.
ఈ పడవ దిగడానికి ఎవరు ముందుకురాకపోవడంతో,గంగవ్వ నేనే ముందుగా దిగిపోతా అని పడవ దిగే ప్రయత్నం చేస్తూ ప్రోమోలో ఉండడంతో, ప్రజలు రెండో వరం నామినేషన్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.