Tollywood news in telugu

ఐటెం బాంబుగా మారుతున్న బిగ్ బాస్ బ్యూటీ !

nandini rai

nandini rai :గతంలో జరిగిన బిగ్‌బాస్ సీజన్ 2 లేడీ కంటెస్టెంట్స్‌ ‘నందినీ రాయ్’ తన అందంతో పాటు చలాకీతనంతోనూ తెలుగు ప్రేక్షకుల మన్నలను పొందింది.

ఇటీవల ఆమె వరుస ఫోటోషూట్‌లతో టాలీవుడ్ ప్రేక్షకు షోషల్ మీడియా ద్వారా దగ్గరవుతూ వారి కామెట్లకు బదులిస్తుంది. తాజాగా దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ‘కోతి కొమ్మచ్చి అనే సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది .

సమీర్ వేగేశ్న, ముఘాంశ్ శ్రీహరిలు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో శరవేగంగా జరుగుతోండగా, ఇందులో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ కోసం ‘నందినీ రాయ్‌’ను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి .

ఈ పాటతో ‘నందిని రాయ్’‌కు మంచి పేరు వస్తుందని, తద్వారా మరిన్ని అవకాశాలు నదినీకి వస్తాయని  చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాతో నదీనికి ఎలాంటి హిట్ వచ్చిచేరుతుందో చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button