Tollywood news in telugu

బిగ్ బాస్ అరియనా గురించి వర్మ కామెంట్స్

bigg boss ariayana:: తెలుగు బుల్లితెరలో అత్యధిక టి.ఆర్.పి తో దూసుకెళ్తున్న బిగ్ బాస్ సీజన్ 4…ఈ షోకి ఆదరణ రావడానికి కింగ్ నాగార్జున కూడా ఒక కారణం….ఈయన షో ని హోస్టింగ్ చేసే విధానం, హౌస్ మెటస్ తప్పు చేస్తే మందలించడం వంటివి చూసి బిగ్బాస్ అభిమానులు.. ఫిదా అయిపోతున్నారు… మరీ ఈ షో ఇంత హిట్ కావడానికి హౌస్ మేట్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు… ఆ హౌస్మేట్స్ లో ముఖ్యంగా టీవీ యాంకర్ అరియన గ్లోరి… దర్శకుడు రాంగోపాల్ వర్మ తో చేసిన ఒక ఇంటర్వ్యూతో ఫేమస్ అయి…బిగ్బాస్ షోకి వచ్చింది… అలా వచ్చిన అరియన హౌస్ లో బోల్డ్ గా మాట్లాడుతూ … హౌస్ మేట్స్ తో ఫైట్ చేస్తూ… టాస్క్ లు అదరగొడుతుంది… అందుకే ఆమెను అభిమానులు “గోల్డ్ పాప” అని, “ఫైటర్” అని ముద్దుగా పెంచుకుంటున్నారు.. ఆమె ఆటను చూస్తూ ఉన్న వారు అరియన… టాప్ 5 లో ఉంటుందని బల్లగుద్ది చెప్తున్నారు..

మరి అలాంటి కంటెస్టెంట్ పై.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అరియన గురించి అడగగా…” నేను ఆ లైన్ అన్నప్పుడు అంత ప్రభావం చూపుతోందని, అంత ట్రెండ్ అవుతుందని అనుకోలేదు…కానీ నాకు అరియన వచ్చి .. చెప్పేదాకా ఈ వీడియో అంత వైరల్ అవుతుంది అని కూడా తెలిదు… నేను అసలు బిగ్బాస్ చూడను…కానీ తను బిగ్ బాస్ కి వెళ్లడం మాత్రం చాలా సంతోషం” అన్ని సమాధానమిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button