telugu bigg boss

BB 5 telugu Monday Nominations : బిగ్ బాస్ 5 తెలుగు నామినేషన్స్ :-

bigg-boss-live-Updates
Bigg Boss 5 Telugu Monday Nominations

Bigg Boss 5 Telugu Monday Nominations : ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఒకొక కంటెస్టెంట్ , నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ లా ఫొటోస్ తీసుకొని ఎదురుగా ఉన్న అగ్నిగుండం లో సరైన రీజన్ చెప్పి నామినేట్ చేయాలి.

ముందుగా ఈ ప్రక్రియ సన్నీ తో మొదలయింది. సన్నీ వచ్చి యాంకర్ రవి ఫోటో మరియు జెస్సీ ఫోటో తీసుకొని అగ్ని గుండంలో వేసి కరెక్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేసారు. సన్నీ మరియు జెస్సీ మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. తర్వాత విశ్వా వచ్చి యాని మాస్టర్ ఫోటో మరియు ప్రియాంక ఫోటో తీసుకొని అగ్ని గుండం లో వేసి కరెక్ట్ రీజన్ చెప్పారు. యని మాస్టర్ మీద అయితే చాల కరెక్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేశారు.

ఇపుడు శ్వేతా వర్మ వచ్చి సిరి ఫోటో మరియు కాజల్ ఫోటో తీసుకొని అగ్ని గుండం లో వేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. కాజల్ మరియు శ్వేతా మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది. తర్వాత లోబో వచ్చి నమ్మకం బ్రేక్ చేశారని ప్రియాంక మరియు జెస్సీ ఫోటోలు అగ్నిగుండం లో వేసి నామినేట్ చేసారు.

ఇప్పుడు సిరి వచ్చి శ్రీరామ్ మరియు శ్వేతా వర్మ ఫొటో అగ్నిగుండం లో వేసి సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది. ఇప్పుడు రవి వచ్చి మానస్ ఫోటో మరియు సిరి ఫోటో ని అగ్ని గుండం లో వేసి సిల్లీ రీజన్ ఏ చెప్పి నామినేట్ చేసారు. తర్వాత జెస్సీ వచ్చి శ్రీరామ్ మరియు సన్నీ ఫోటోలు అగ్నిగుండం లో వేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. జెస్సీ మరియు సన్నీ మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది.

ఇప్పుడు ప్రియాంక వచ్చి లోబో మరియు విశ్వా ఫోటోలు అగ్నిగుండం లో వేసి చాల అంటే చాల కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. లోబో ని , విశ్వాన్ని కడిగి పడేసింది. ఇప్పుడు మానస్ వచ్చి రవి మరియు లోబో ఫోటో లు అగ్నిగుండం లో వేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. యాని మాస్టర్ వచ్చి షణ్ముఖ్ ఫోటో మరియు విశ్వా ఫోటోలు తీసుకొని అగ్నిగుండం లో వేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. యాని మాస్టర్ మరియు విశ్వా మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది.

ఇపుడు శ్రీరామ్ వచ్చి సిరి మరియు షణ్ముఖ్ ఫొటోస్ అగ్నిగుండం లో వేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. షణ్ముఖ్ మరియు శ్రీరామ్ మధ్య హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. ఇపుడు కాజల్ వచ్చి శ్రీరామ్ మరియు శ్వేతా వర్మ ఫొటోస్ అగ్నిగుండం లో వేసి సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది.

ఇప్పుడు షణ్ముఖ్ వచ్చి శ్రీరామ్ మరియు లోబో ఫొటోస్ అగ్నిగుండం లో వేసి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసారు. ఇప్పుడు ప్రియా వచ్చి విశ్వా మరియు సన్నీ ఫోటో తీసుకొని సిల్లీ సిల్లీ రీజన్ గా నామినేట్ చేసింది. ఇపుడు సన్నీ మరియు ప్రియా మధ్య సీరియస్ హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది.

ఇంతటితో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది.

ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయినా సభ్యులు. షణ్ముఖ్ , ప్రియాంక, లోబో ,శ్రీరామ్, రవి, సిరి ,విశ్వా ,శ్వేతా, సన్నీ మరియు జెస్సీ .

[poll id=”7″]
Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button