Telugu Actress

BIGG BOSS 5 TELUGU CONTESTANT HAMIDA AGE, WIKI, BIOGRAPHY | హమీద

HAMIDA AGE
HAMIDA AGE

HAMIDA AGE: హమీద ఖాతూన్ , ఈ అమ్మాయి పేరు చాల కొత్తగా ఉంది కదా. ఎక్కడ విన్నట్లు లేదా. అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళి ఈరోజుల్లో ఫేమ్ శ్రీ నటించిన సాహసం చేయరా డింభకా అనే సినిమా గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో శ్రీ సినిమాలు అందరు చూసేవారు. అతనితో పాటు కలిసి నటించిన అమ్మాయే హమీద ఖాతూన్.

 Bigg Boss HAMIDA Bio
Bigg Boss HAMIDA Bio

అయితే హమీద ఖాతూన్ పుట్టింది, పెరిగింది మాత్రం వెస్ట్ బెంగాల్ లోని కలకత్తా. హమీద 1994 లో పుట్టింది. కలకత్తా లోని సెయింట్ థామస్ డే స్కూల్ లో 10 వ తరగతి పుర్తిచేసుకోగా , కలకత్తా యూనివర్సిటీ అఫ్ ఇండియా కాలేజీ లో డిగ్రీ పట్టా పొందింది.

ముందు నుంచే మోడలింగ్ అంటే విపరీతమైన ఇష్టం ఉండటం తో చదువు పూర్తవగానే మోడలింగ్ దిశలో అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తూనే సినిమాల పై ఆశక్తి కలగడం , సినిమా చేయాలనుకున్నా వెంటనే సినిమా ఆఫర్స్ రావడం తన డ్రీమ్స్ అని ఫుల్ ఫిల్ అయ్యాయి అని ఆనందంగా ఉంది.

అయితే 2015 లో సాహసం చేయరా డింభకా అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు లో పరిచయం అయింది. ఆ తర్వాత భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ అనే సినిమా చేసింది. బహుశా తెలుగు లో తాను నటించిన రెండు సినిమాలు నిరాశకలిగించడం తో తమిళ్ సైడ్ అడుగులు వేసి 2019 లో కాదల్ మాతుమ్ వేన అనే సినిమా చేసింది. అక్కడ ఈ సినిమా హిట్ అవడం తనకి చాల ఆనందాన్ని కలిగించింది.

ఇక తర్వాత లాక్ డౌన్ కారణంగా ఏ సినిమా షూటింగ్స్ లో పాల్గొనలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు లో కంటెస్టెంట్ గా ఆడుతుంది. చూడాలి మరి ఈ బిగ్ బాస్ ద్వారా అయినా తాను కన్న కలలు నెరవేరుతుందో లేదో అని.

పేరు :- హమీద ఖాతూన్

ముద్దు పేరు :- హమీద

డేట్ ఆఫ్ బర్త్ :- 1994

Hamida Age:- 27

రాశి :- మిథునం

ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 5 అంగుళాలు

బాడీ కొలతలు :- 33 – 28 – 34

స్కూల్ :- సెయింట్ థామస్ డే స్కూల్, కోల్‌కతా

కాలేజ్ :- కలకత్తా యూనివర్సిటీ అఫ్ ఇండియా.

లొకేషన్ :- కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, ఇండియా

ప్రస్తుత నివాసం :- హైదరాబాద్, తెలంగాణ

ఇష్టమైన రంగు :- బ్లాక్

ఇష్టమైన నటుడు :- మహేష్ బాబు, షారూఖ్ ఖాన్

ఇష్టమైన నటి :- అనుష్క శెట్టి

ఇష్టమైన డైరెక్టర్ :- పూరి జగన్నాధ్, SS రాజమౌళి

హాబీస్ :- ప్రయాణించడం

మొదటి సినిమా :- సాహసం సేయర డింబక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button