Bigg Boss 5 Telugu 25th October Monday Nominations Live Updates :-

Bigg Boss 5 telugu 25th October Monday Nominations Live Updates : ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలవనుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ తనదైన స్టైల్ లో డిఫరెంట్ గా ప్లాన్ చేసారు.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి వారి ఇంటి నుంచి పోస్ట్లు వస్తాయి. అదేనండి కంటెస్టెంట్స్ కి వారి ఇంటి సభ్యులు రాసిన లేఖలు. అంటే ఫ్యామిలి నుంచి లెటర్ ఎవరు కోరుకోకుండా ఉండరు ఇప్పుడు. అందరికి వారి ఫ్యామిలీ లెటర్స్ కావాలి.ఇప్పుడు లెటర్స్ అనే ఎమోషన్స్ మీదనే నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది.
But the twist here is that the contestants who want to be nominated in the incoming letters have to crush the letter. Finally any contestant who has their family letter in hand is safe. It means that those who do not have the letter came into the nomination this week. ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియ గురించి డీటైల్ గా తెలుసుకుందాం. లైవ్ అప్డేట్స్ చదవడానికి సిద్ధంగా ఉండండి…
బిగ్ బాస్ ఇంటికి సమయానుసారం పోస్ట్ మ్యాన్ రావడం జరిగింది. పోస్ట్ మ్యాన్ వచ్చాక బిగ్ బాస్ ఇద్దరి ఇంటి సభ్యులని పిలుస్తారు అపుడు ఆ ఇద్దరు ఇంటి సభ్యులు పవర్ రూమ్ కి వెళ్ళాలి. అక్కడ ఇద్దరు ఇంటి సభ్యల లెటర్స్ ఉంటాయి అవి గార్డెన్ ఏరియా కి తీసుకొని వచ్చి అందరి ముందర చేపల్సి ఉంటుంది. అపుడు డిస్కషన్ చేసుకొని రెండు లెట్టర్స్ లో ఎవరి లెటర్ ఇయ్యలి ఎవరిది క్రష్ చేయాలి అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది.
ఇపుడు పోస్ట్ పోస్ట్ అని సౌండ్ రాగ బిగ్ బాస్ శ్రీరామ్ మరియు మానస్ ని పవర్ రూమ్ కి పిలిచారు. ఇద్దరు పవర్ రూమ్ కి వెళ్లారు. మానస్ శ్రీరామ్ కి బిగ్ బాస్ లోబో మరియు ప్రియాంక లెటర్స్ ఉన్న బ్యాగ్ ఇచ్చారు. ఇపుడు వీరిద్దరిలో ఎవరికీ లెటర్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేయాలి. ప్రియాంక మరియు లోబో కలిసి డిస్కషన్ చేస్తున్నారు. ఇద్దరు రీజన్స్ చెప్పుకుంటున్నారు. మొత్తానికి లోబో శాక్రిఫైస్ చేస్తా అన్నారు.
ఇపుడు మానస్ మరియు శ్రీరామ్ కలిసి ఎవరికి ఇయ్యలాని ఆలోచించి ప్రియాంకకి లెటర్ ఇచ్చేసి లోబో లెటర్ క్రష్ చేసి నామినేషన్స్ లోకి వేశారు.
ఇపుడు మరల పోస్ట్ పోస్ట్ అని సౌండ్ రాగ బిగ్ బాస్ షణ్ముఖ్ మరియు రవి కి సిరి అండ్ విశ్వా లెటర్ బ్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు సిరి మరియు విశ్వా కలిసి డిస్కషన్ చేస్తున్నారు. సిరి త్యాగం చేసేసి విశ్వకి లెటర్ తీసుకో అని చెప్పేసింది. షణ్ముఖ్ మరియు రవి కలిసి విశ్వాకి లెటర్ ఇచ్చారు దీని కారణం చేత సిరి నామినేషన్స్ లోకి వచ్చింది. విశ్వా సేఫ్ అయ్యారు.
ఇపుడు పోస్ట్ బ్యాగ్ కాజల్ మరియు ప్రియాంక తీసుకొని రాగ అందులో ఉన్న లెటర్స్ యని మాస్టర్ మరియు మానస్ వి. ఇపుడు యని మాస్టర్ మరియు మానస్ డిస్కస్ చేసుకోగా మానస్ త్యాగం చేసి యని మాస్టర్ కి లెటర్ తీసుకో అన్నారు. ఇపుడు మానస్ లెటర్ తీసుకొని కారణంగా నామినేషన్ లోకి వచ్చారు. యని మాస్టర్ సేఫ్.
ఇప్పుడు పోస్ట్ బ్యాగ్ విశ్వా మరియు లోబో తీసుకొని రాగ అందులో రవి అండ్ శ్రీరామ్ లెటర్స్ ఉన్నాయి. ఇపుడు రవి మరియు శ్రీరామ్ కలిసి డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికి రవి త్యాగం చేసి శ్రీరామ్ కి లెటర్ వచ్చేలా చేశారు. కాబ్బటి శ్రీరామ్ సేఫ్ మరియు రవి నామినేషన్స్ లోకి వచ్చారు.
ఇప్పుడు పోస్ట్ బ్యాగ్ యని మాస్టర్ మరియు సిరి తీసుకొని రాగ అందులో షణ్ముఖ్ అండ్ కాజల్ లెటర్స్ ఉన్నాయి. ఇపుడు కాజల్ మరియు షణ్ముఖ్ డిస్కషన్ చేస్తున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారు. మొత్తానికి షణ్ముఖ్ లెటర్ క్రష్ చేయగా , కాజల్ లెటర్ తీసుకుంది కాబట్టి కాజల్ సేఫ్ మరియు షణ్ముఖ్ నామినేషన్స్ లోకి వచ్చారు.
పవర్ రూమ్ లో సన్నీ వచ్చారు. సన్నీ కెప్టెన్ కాబట్టి స్పెషల్ పవర్ లభిస్తుంది. జెస్సీ ని సేఫ్ చేయాలనుకుంటే లెటర్ ఇచ్చి నామినేట్ కానీ వారి లెటర్ లో ఒక లెటర్ క్రష్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జెస్సీ ని నామినేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా క్రష్ చేయాల్సి ఉంటుంది అని చెప్పగా.. సన్నీ బయటకు వచ్చి కంటెస్టెంట్స్ కి మ్యాటర్ చెప్పారు. జెస్సీ మరియు కంటెస్టెంట్స్ డిస్కషన్ చేస్తున్నారు.
శ్రీరామ్ తన లెటర్ తీసుకొని వచ్చి నామినేషన్ లోకి వెళ్తా అన్ని చెప్పగా అందరు డిస్కషన్ చేస్తున్నారు. శ్రీరామ్ లెటర్ క్రష్ చేసేసి జెస్సీకి తన ఫామిలీ లెటర్ ఇచ్చారు. ఇపుడు శ్రీరామ్ నామినేషన్స్ లోకి వచ్చి జెస్సీ సేఫ్ అయ్యాడు.
మొత్తానికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళెందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు లోబో , సిరి , మానస్ , రవి , షణ్ముఖ్ మరియు శ్రీరామ్.