telugu bigg boss

Bigg Boss 5 Monday October 4th Nomination Updates : బిగ్ బాస్ సీజన్ 5 నామినేషన్ అప్డేట్స్ :-

bigg-boss-live-Updates
Bigg Boss 5 Monday Nominations Updates

Bigg Boss 5 Monday October 4th Nominations Updates: This week at Bigg Boss House the nomination process is to go to one contestant’s confessional room and say the names of two contestants to go out of the house and say the reason why.

ముందుగా కన్ఫెషన్ రూమ్ లోకి జెస్సీ వెళ్లారు. జెస్సీ , యాంకర్ రవి మరియు లోబో పేర్లు నామినేట్ చేశారు. జెస్సీ రీజన్ కూడా చాల కరెక్ట్ గా చెప్పారు.

ఇపుడు జెస్సీ బయటికి వెళ్లి సన్నీ ని లోపలి పొమ్మన్నారు. ఇపుడు సన్నీ కన్ఫెషన్ రూమ్ లో వెళ్లి షణ్ముఖ్ మరియు ప్రియా ని నామినేట్ చేసి చాల సిల్లీ రీజన్ చెప్పారు. ఇపుడు విశ్వా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి జెస్సీ మరియు షణ్ముఖ్ పేర్లు చేపి నామినేట్ చేసి కరెక్ట్ రీజన్ చెప్పారు. డబల్ మైండెడ్ గేమ్స్ ఆడుతున్నారని.

ఇపుడు కాజల్ కన్ఫెషన్ రూమ్ కి వచ్చి యాంకర్ రవి మరియు సన్నీ పేర్లు చెప్పి సిల్లీ రీజన్ తో నామినేట్ చెప్పింది. ఇపుడు లోబో కన్ఫెషన్ రూమ్ కి వచ్చి మానస్ మరియు షణ్ముఖ్ పేర్లు చెప్పి చాల సిల్లీ రీజన్ ఇచ్చారు. ఎవరన్నా లోబో రీజన్ వింటే నవ్వుతారు.

ఇపుడు ప్రియాంక కన్ఫెషన్ రూమ్ కి వచ్చి హమీద మరియు లోబో పేర్లు చెప్పి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. ఇపుడు సిరి కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి యాంకర్ రవి మరియు హమీద పేర్లు చెప్పి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. ఇపుడు యాంకర్ రవి కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి జెస్సీ మరియు షణ్ముఖ్ పేర్లు చెప్పి కరెక్ట్ రీజన్ తోనే నామినేట్ చేశారు.

ఇపుడు యని మాస్టర్ కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి రవి మరియు విశ్వా పేర్లు చెప్పి నామినేట్ చేసింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని. ఇపుడు షణ్ముఖ్ వచ్చి విశ్వా మరియు మానస్ పేర్లు చెప్పి చాల అంటే చాల సిల్లీ రీజన్ ఇచ్చారు. ఇపుడు హమీద కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి ప్రియా మరియు షణ్ముఖ్ పేర్లు చెప్పి చాల సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది.

ఇపుడు శ్వేతా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి కాజల్ మరియు మానస్ పేర్లు చెప్పి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది. ఇపుడు ప్రియా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి షణ్ముఖ్ మరియు సన్నీ పేరు చెప్పి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేసింది.

ఇపుడు మానస్ వచ్చి జెస్సీ మరియు షణ్ముఖ్ పేర్లు చేపి నామినేట్ చేశారు. ఇపుడు శ్రీరామ్ వచ్చి జెస్సీ మరియు షణ్ముఖ్ పేర్లు చెప్పి కరెక్ట్ రీజన్ తో నామినేట్ చేశారు.

ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయినా కంటెస్టెంట్స్ లోబో , సన్నీ , విశ్వా , హమీద , మానస్ , ప్రియా , జెస్సీ , రవి , షణ్ముఖ్ .

[poll id=”6″]

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button